NTR – Prashanth Neel: సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ చిత్రం టైటిల్ డ్రాగన్ అని అందరు అనుకున్నారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ రూమర్ తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అది ఏంటో తెలుసా.. ఈ మూవీకి ‘బ్రూస్ లీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇదే…