Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ntr Ntr Going To Goa Do You Know Why

NTR : గోవాకు వెళ్తున్న ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

Published Date :October 21, 2023 , 5:08 pm
By Swathi Maddula
NTR : గోవాకు వెళ్తున్న ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టాడు.. ఇక ఇటీవల ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌ మెంబెర్‌గా ఎన్టీఆర్ ని అకాడమీ ఎంపిక చేయడంతో తారక్ పేరు మరోసారి రీ సౌండ్ వచ్చింది… దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.. ఇక ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్నాడు.. డైరెక్టర్స్ కూడా ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు..

ఇదిలా ఉండగా ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ పెడుతూ, వాటి షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. కాగా ఎన్టీఆర్ కొద్దీ రోజుల్లో గోవాకు వెళ్లబోతున్నాడని సమాచారం.. అసలు ఎన్టీఆర్ గోవాకు ఎందుకు వెళ్తున్నాడు అనేది చాలామందికి సందేహం రావొచ్చు.. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. వరుస షెడ్యూల్స్ ని పూర్తి చేస్తూ దేవరని పరుగులు పెట్టిస్తున్నాడు. మొన్నటి వరకు హైదరాబాద్ లో వేసిన ఒక ప్రత్యేక సెట్ లో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు న్యూ షెడ్యూల్ కోసం గోవా వెళ్ళబోతున్నారు. అక్కడ ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్ మధ్య కీలక సన్నివేశాలను తెరకేక్కిస్తుంది..

Also Read

  • SRH: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
  • Cognizant: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కాగ్నిజెంట్.!
  • Mamata Banerjee: మమతా బెనర్జీ కళ్లలో భయం.. బెంగాల్ చేజారినట్లేనా.?
  • KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!

అయితే ఈ సినిమాను రెండు పార్ట్ లుగా తెరకేక్కించబోతున్నారని ఇటీవల డైరెక్టర్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు. కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మార్చి వరకు జరుగనుందని సమాచారం.. వార్ 2, NTR30 సినిమాల్లో కూడా నటించనున్నాడు. వార్ 2 చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. ఎన్టీఆర్ ఈ సినిమా సెట్స్ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అనేది తెలియాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయబోయే NTR30 వచ్చే ఏడాది లో మొదలు కానుంది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • goa trip
  • Latest Movie Updates
  • Ntr movies

తాజావార్తలు

  • Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!

  • SRH: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..

  • Cognizant: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కాగ్నిజెంట్.!

  • Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న ‘పెద్ది’ రిలీజ్..

  • Gutti Vankaya Recipe : కుక్కర్‌లో గుత్తి వంకాయ.. పదే పది నిమిషాల్లో అద్భుతమైన రుచి.!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions