Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ntr Bought Another Expensive Car Price

Ntr : మరో ఖరీదైన కారును కొన్న ఎన్టీఆర్.. ధర వింటే మైండ్ బ్లాకే..

Published Date :April 2, 2024 , 4:41 pm
By Swathi Maddula
Ntr : మరో ఖరీదైన కారును కొన్న ఎన్టీఆర్.. ధర వింటే మైండ్ బ్లాకే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సినిమాల లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమాను అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.. అందుకే మిగిలిన షూటింగ్ పార్ట్ ను త్వరగా ఫినిష్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ అన్ని కూడా సినిమాకు హైప్ ను తీసుకొస్తున్నాయి..

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ గ్యారేజీ లోకి మరో కొత్త కారు వచ్చేసింది.. ఆ కారు ధర అందరిని ఆశ్చర్యపరుస్తుంది.. ఎన్టీఆర్ తాజాగా ఓ కొత్త కారుని కొన్నారు. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం నేడు ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కి వచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

కారు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఎన్టీఆర్ బ్లాక్ టి-షర్ట్ లో కాలింగ్ గ్లాస్సెస్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. కాగా కొత్త  కారు కలర్ ‘నౌటిక్ బ్లూ’లా కనిపిస్తుంది. అదిరిపోయే లుక్ లో ఉన్న ఈ కారు ఫీచర్స్ విషయానికొస్తే.. Mercedes-Benz Maybach S-Class S 580. ఈ కారు విలువ మార్కెట్ లో దాదాపు రూ.2.72 కోట్లకు పైగా ఉంటుందని అంచనా . అయితే ఎన్టీఆర్ దగ్గర ఇప్పటికే చాలా కార్లు ఉన్నాయి. అత్యంత ఖరీదైన కార్లు ఉన్నా కూడా ఎన్టీఆర్ మరో కారును కొన్నాడు.. ఇది విన్న ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోతున్నారు.. సినిమాల విషయానికొస్తే.. దేవర తో పాటుగా మరో సినిమాను లైన్లో పెట్టాడు.. అలాగే బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్నాడు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Movies
  • new car
  • ntr
  • photos viral
  • social media

తాజావార్తలు

  • Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!

  • Ashok Sharma: ఎవరయ్య ఈ ‘స్పీడ్ గన్’ బౌలర్.. 154.2 కిలోమీటర్ల వేగంతో బెంబేలు ఎత్తించాడుగా..!

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions