Site icon NTV Telugu

BHEL Jobs 2024 : BHEL లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే?

Bhel

Bhel

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రభుత్వ సంస్థ BHEL లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం హైదరాబాద్ సంస్థలో ఒక్క పోస్టును మాత్రమే భర్తీ చెయ్యనున్నారు. అప్లయ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు BHEL అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏప్రిల్ 19 లోపు అప్లై చేసుకోవాలి.. ఈ పోస్ట్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం పోస్టులు.. 01

పోస్టుల వివరాలు..

డిప్యూటీ మేనేజర్.01

అర్హతలు..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడవచ్చు..

దరఖాస్తు ఫీజు..
ఫీజు గురించి తెలుసుకోవాలి అంటే నోటిఫికేషన్ లో తెలుసుకోవచ్చు..

ఎంపిక ప్రక్రియ..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు..

జీతం..
నెలకు రూ.80,000 నుంచి రూ.2,20,000 ఉంటుంది..
వయసు: 50 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తులకు చివరితేది: 19.04.2024.

వెబ్‌సైట్‌: https://www.bhel.com/ ఈ పోస్ట్ గురించి ఏదైన సందేహాలు ఉంటే ఈ వెబ్ సైట్ లో చూడవచ్చు..

Exit mobile version