BHEL Jobs 2024 : BHEL లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రభుత్వ సంస్థ BHEL లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం హైదరాబాద్ సంస్థలో ఒక్క పోస్టును మాత్రమే భర్తీ చెయ్యనున్నారు. అప్లయ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు BHEL అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏప్రిల్ 19 లోపు అప్లై చేసుకోవాలి.. ఈ పోస్ట్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం పోస్టులు.. 01
Also Read
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు
- MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
- Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
పోస్టుల వివరాలు..
డిప్యూటీ మేనేజర్.01
అర్హతలు..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడవచ్చు..
దరఖాస్తు ఫీజు..
ఫీజు గురించి తెలుసుకోవాలి అంటే నోటిఫికేషన్ లో తెలుసుకోవచ్చు..
ఎంపిక ప్రక్రియ..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు..
జీతం..
నెలకు రూ.80,000 నుంచి రూ.2,20,000 ఉంటుంది..
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తులకు చివరితేది: 19.04.2024.
వెబ్‌సైట్: https://www.bhel.com/ ఈ పోస్ట్ గురించి ఏదైన సందేహాలు ఉంటే ఈ వెబ్ సైట్ లో చూడవచ్చు..
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
-
India Squad for New Zealand Series: న్యూజిలాండ్తో వన్డే, టెస్ట్ సిరీస్ల కోసం భారత జట్ల ప్రకటన.. జడేజాకు షాక్!
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
-
El Nino: ఎల్నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్లు
-
Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్‌డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!