Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News No Teaser For Aa22 Producer Bunny Vas Confirms Only Title Poster

Allu Arjun : ఐకాన్ స్టార్ బర్త్ డే.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన బన్నీ వాసు

Published Date :April 1, 2026 , 7:12 am
By subbarao kilari
Allu Arjun : ఐకాన్ స్టార్ బర్త్ డే.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన బన్నీ వాసు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) అంటే అభిమానులకు ఒక పండగ లాంటిది. ప్రతి ఏటా బన్నీ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుండి ఏదో ఒక భారీ అప్‌డేట్ వస్తుందని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా టీజర్ లేదా గ్లింప్స్ వంటి విజువల్ ట్రీట్ కోసం సోషల్ మీడియాలో భారీ అంచనాలు ఉంటాయి. అయితే ఈసారి అభిమానులకు  కాసింత నిరాశ తప్పదనే చెప్పాలి.

బన్నీ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. బన్నీ కెరీర్ లో 22వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి బన్నీ బర్త్ డే కు గ్లిమ్స్ ఉంటుందేమోనని ఫ్యాన్స్ ఎదురుస్తున్న తరుణంలో  ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ AA 22 అప్‌డేట్స్‌పై క్లారిటీ ఇచ్చారు. వాసు మాట్లాడుతూ ‘బన్నీ పుట్టినరోజున ఎలాంటి వీడియో కంటెంట్ విడుదల చేసే ఆలోచన చిత్ర యూనిట్‌కు లేదు, నాకు తెలిసినంత వరకు ఈ పుట్టినరోజుకు కేవలం సినిమా టైటిల్ మరియు ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే వస్తాయి. ఎటువంటి విజువల్ కంటెంట్ లేదా వీడియో గ్లింప్స్ విడుదల కావడం లేదు” అని అన్నాడు. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే చాలా ప్రత్యేకమైనది కావడంతో, చిత్ర బృందం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇప్పుడే విజువల్స్‌ను రివీల్ చేయడం వల్ల సినిమాపై ఉన్న ఉత్కంఠ తగ్గిపోతుందని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే, ప్రస్తుతానికి కేవలం పోస్టర్ ద్వారానే హైప్ క్రియేట్ చేయాలని, విజువల్స్ కోసం మరికొంత కాలం వేచి చూడాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. వీడియో ఆశించిన అభిమానులకు ఇది కొంత నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ టైటిల్ మరియు పోస్టర్ లోడింగ్ అనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AA22 Teaser Release
  • AA22 Visual Content Update
  • Allu Arjun Atlee Movie Title
  • Allu Arjun Birthday Update 2026
  • Allu Arjun Next Movie Poster

తాజావార్తలు

  • Allu Arjun : ఐకాన్ స్టార్ బర్త్ డే.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన బన్నీ వాసు

  • Cylinder Price Hike: ఏప్రిల్ 1న కేంద్రం షాక్.. భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర

  • Chicken Shops Shut Down: నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. నేటి నుంచి చికెన్‌ సెంటర్లు బంద్..

  • Astrology: ఏప్రిల్‌ 1, బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభ శకునం..

  • PBKS vs GT : గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం.. అరంగేట్రంలోనే అదరగొట్టిన కూపర్ కానోలీ.!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions