Nithin : దివాళీ డబుల్ ఢమాకా.. ఆ హీరో అదృష్టం మామూలుగా లేదుగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nithin : దీపావళి బంపర్ ఆఫర్.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అన్నట్టు.. ఒకేసారి డబుల్ ధమాకా గుడ్ న్యూస్‌లు వినాలంటే దానికి ఎంతో అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం వరించింది మన తెలుగు హీరో నితిన్‌ని. ఎస్ అవునండి ఇప్పుడు నితిన్ ఇంట సంబరాలు షురూ అయ్యాయి . దానికి బిగ్గెస్ట్ కారణం నితిన్ తండ్రి కాబోతున్నాడట. యస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం మన తెలుగు హీరో నితిన్ తండ్రి కాబోతున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నితిన్ ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెప్తాడా అని ఆయన అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ ఆ మూమెంట్ వచ్చేసిన్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం నితిన్ తండ్రి కాబోతున్నాడట. శాలిని ప్రజెంట్ ప్రెగ్నెంట్ అంటూ న్యూస్ మీడియాకు లీక్ అయ్యింది.
Read Also: Vaarasudu: విజయ్ ‘వారసుడు’ వచ్చేస్తున్నాడు.. ఆఫీషియల్‌గా ప్రకటించిన టీం !
Also Read
అంతేకాదు ఇక్కడ మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. నితిన్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ హౌస్ కూడా ఓకే అయిందట. ఈ డ్రీమ్ హౌస్ కోసం నితిన్ షాలిని పెళ్లి కాకముందు నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారట. కొన్ని అడ్డంకులు కారణంగా ఈ ప్రాజెక్టు వెనుకపడిపోతూ వచ్చిందట . అయితే ఎట్టకేలకు తమ డ్రీమ్ హౌస్ ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వడం ఒకేసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడంతో నితిన్ ఇంట సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also: Air Polution: ఢిల్లీలో తీవ్రస్థాయికి వాయుకాలుష్యం.. దీపావళి వేళ రెచ్చిపోయిన రాజధానివాసులు
ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించబోతున్నారని టాక్.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో మరీ చూడాల్సి ఉంది. వక్కంతం వంశీ కెరీర్ తొలి సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. హీరో నితిన్ కెరీర్ విషయం లో ఆచితూచి అడుగులు వేస్తున్నారట.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు