2022లో మాచర్ల నియోజకవర్గం సినిమాతో డిజప్పాయింట్ చేసిన యంగ్ హీరో నితిన్ కాస్త గ్యాప్ తీసుకోని కొత్త సినిమా మొదలుపెట్టేసాడు. ఎన్నో హిట్ సినిమాలకి రైటర్ గా కథలు అందించి ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ, నితిన్ కొత్త సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. 2022 ఏప్రిల్ లోనే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అని నితిన్ అభిమానులంతా ఎదురు…
Nithin : దీపావళి బంపర్ ఆఫర్.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అన్నట్టు.. ఒకేసారి డబుల్ ధమాకా గుడ్ న్యూస్‌లు వినాలంటే దానికి ఎంతో అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం వరించింది మన తెలుగు హీరో నితిన్‌ని.
తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. అందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చాలా సార్లు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.. ఇవాళ హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.. విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న నడ్డాకు.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్.. సహా మరికొందరు నేతలు స్వాగతం పలికారు.. ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్…
మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా… హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఇదే సమయంలో.. టాలీవుడ్ హీరో నితిన్‌తో పాటు.. మహిళా క్రికెటర్ మిథాలీరాజ్‌తో సమావేశం కానుండడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఇవాళ ఉదయం 11:45 గంటలకు సతీసమేతంగా జేపీ నడ్డా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.. మొదట నోవాటెల్ హోటల్‌కు వెళ్లనున్నా…