Hyderabad: నిమ్స్ ఆస్పత్రిలో ముగిసిన ఏసీబీ సోదాలు.. అర్ధరాత్రి వరకు తనిఖీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆస్పత్రిలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల సోదాలు ముగిశాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్‌ను ఇప్పటికే ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించిన సంగతి తెలిసిందే. లక్ష్మీభాస్కర్ అరెస్టు అనంతరం నిమ్స్ ఆస్పత్రిపై ప్రత్యేక దృష్టి సారించిన ఏసీబీ, సుమారు 20 మంది అధికారులతో కూడిన బృందంతో అర్ధరాత్రి రెండు గంటల వరకు విస్తృత సోదాలు నిర్వహించింది.
ఈ తనిఖీల్లో భాగంగా నిమ్స్‌లోని పలు విభాగాలకు సంబంధించిన కీలక రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే లక్ష్మీభాస్కర్‌కు చెందిన బినామీల ఇళ్లల్లోనూ ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆమె డిప్యూటీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన కాలంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న అభియోగాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా గతంలో ఆస్పత్రిలో కేటాయించిన పలు టెండర్లలో లక్ష్మీభాస్కర్ కీలక పాత్ర పోషించినట్లు ఏసీబీ భావిస్తోంది. నిమ్స్ సెక్యూరిటీ, మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్, మెడికల్ షాప్, క్యాంటీన్, సర్జికల్ డిపార్ట్మెంట్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు లక్ష్మీభాస్కర్ అరెస్టు తర్వాత ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ అక్రమాలకు సంబంధించిన ఆధారాల సేకరణలోనే అధికారులు ఈ సోదాలు పూర్తి చేశారు.
Also Read
- School Holidays: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. సెలవులు పొడిగించిన విద్యాశాఖ!
- Bharat Mobility Expo 2027: కార్ల ప్రియులకు పండుగే.. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027 తేదీలు ఖరారు..!
- AFG vs ZIM: 5 పరుగులకే 4 వికెట్లు.. ఆ తర్వాత ఒమర్జాయ్ సిక్సర్ల సునామీ.. కట్ చేస్తే ప్రపంచ రికార్డ్ సొంతం.!
- Cyclone Arnab: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, తుఫాన్ బాధితులతో ముఖాముఖి!
తాజావార్తలు
-
Hyderabad: నిమ్స్ ఆస్పత్రిలో ముగిసిన ఏసీబీ సోదాలు.. అర్ధరాత్రి వరకు తనిఖీలు
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
Operation Firewall 2026: పాక్ ఏజెంట్లకు సహకారం.. బీహార్‌లో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం
-
School Holidays: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. సెలవులు పొడిగించిన విద్యాశాఖ!
-
Bharat Mobility Expo 2027: కార్ల ప్రియులకు పండుగే.. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027 తేదీలు ఖరారు..!
ట్రెండింగ్
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!