Nimmala Ramanaidu : పోలవరం టన్నెల్స్ బ్యాలెన్స్ పనుల పురోగతిపై సమీక్ష
- ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఆయా ప్రాజెక్టుల మంత్రి నిమ్మల సమీక్ష
- హాజరైన ఆయా ప్రాజెక్టుల అధికారులు
- పోలవరం టన్నెల్స్ బ్యాలెన్స్ పనులు, లెప్ట్ కెనాల్ పనుల పురోగతిపై సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nimmala Ramanaidu : అమరావతి సచివాలయంలో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్, కడ కమిషనర్ రామసుందరరెడ్డి, ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావు లు హాజరయ్యారు. డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి పోలవరంలో పర్యటించి డయా ఫ్రం వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు షెడ్యూల్ విడుదలపై రివ్యూ చేస్తారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే.. పోలవరం టన్నెల్స్ బ్యాలెన్స్ పనులు, లెప్ట్ కెనాల్ పనుల పురోగతిపై సమీక్ష చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి తెలుసుకునేలా వెబ్సైట్ ప్రారంభించి ఎప్పటికప్పుడు వర్క్ అప్డేట్ చేయాలని అధికారులకు ఆదేశించారు.
V. Hanumantha Rao: వి.హనుమంతరావు కారును ఢీ కొట్టిన మరో వాహనం.. సీసీ ఫుటేజ్ లో దృశ్యాలు..
Also Read
- India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
- Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
హంద్రీ-నీవా వెలిగొండ,చింతలపూడి తదితర ప్రాధాన్య ప్రాజెక్టుల పనుల ఆర్దిక ఇబ్బందులను అధిగమించి పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సాగు నీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా.. సాగునీటి సంఘాలకు డిసెంబర్ 8 వ తేదీన జరిగే ఎన్నికల కోసం రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్వయం చేసుకోవాలన్నారు. సాగు నీటి సంఘాల కాలువలు, డ్రైన్స్ వంటి ఇరిగేషన్ పనులలో రైతుల భాగస్వామ్యం, ప్రాతినిధ్యం లభిస్తుందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.
తాజావార్తలు
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
-
Venky Atluri : OTTలో వెబ్ సిరీస్‌తో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్‌లో జాబ్స్‌కి నోటిఫికేషన్..!
-
Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!