Miss India 2024: ‘మిస్ ఇండియా’గా నిఖిత పోర్వాల్!
- మిస్ ఇండియాగా నిఖిత పోర్వాల్
- మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం
- మొదటి రన్నరప్‌గా రేఖా పాండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nikita Porwal is Miss India 2024: ‘ఫెమినా మిస్ ఇండియా’ 2024 కిరీటాన్ని నిఖిత పోర్వాల్ సొంతం చేసుకున్నారు. బుధవారం రాత్రి ముంబైలోని ఫేమస్ స్టూడియోస్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో మధ్యప్రదేశ్‌కు చెందిన నిఖిత విజయం సాధించారు. ఆమెకు గతేడాది విజేత నందిని గుప్తా కిరీటాన్ని అందజేయాగా.. నేహా ధూపియా మిస్ ఇండియా సాష్‌ను అందించారు. ఇక మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్ తరఫున నిఖిత ప్రాతినిధ్యం వహించనున్నారు.
మిస్ ఇండియా 2024 మొదటి రన్నరప్‌గా రేఖా పాండే, ఆయుశీ దోలకియా రెండవ రన్నరప్‌గా నిలిచారు. ఈ గ్రాండ్ ఫినాలేకు మాజీ మిస్ ఇండియా సంగీతా బిజ్లానీ హాజరయ్యారు. 60వ ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో భాగంగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అమ్మాయిలు పోటీపడ్డారు. తమ అందాలతోనే కాదు, ప్రతిభతోనూ జడ్జిల నుంచి వారు ప్రశంసలు అందుకున్నారు. అనేక రౌండ్ల తరువాత తుది పోరులో అదరగొట్టిన నిఖిత కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
Also Read: IND vs NZ: బెంబేలెత్తిపోయిన బ్యాటర్లు.. భారత్ స్కోరు 34/6! నలుగురు డకౌట్
టైటిల్ గెలిచిన తర్వాత నిఖిత పోర్వాల్ తన సంతోషంను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘ఈ ఆనందాన్ని నేను వర్ణించలేను. నాకు మాటలు రావడం లేదు. ఈ విజయంను నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నా తల్లిదండ్రుల కళ్లలోని ఆనందం చూసి నాకు గర్వంగా ఉంది. నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇంకా నేను సాధించాల్సింది చాలా ఉంది’ అని నిఖిత పేర్కొన్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో కూడా నిఖిత విజయం సాధించాలని అందరూ కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!