Nikita Porwal is Miss India 2024: ‘ఫెమినా మిస్ ఇండియా’ 2024 కిరీటాన్ని నిఖిత పోర్వాల్ సొంతం చేసుకున్నారు. బుధవారం రాత్రి ముంబైలోని ఫేమస్ స్టూడియోస్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో మధ్యప్రదేశ్‌కు చెందిన నిఖిత విజయం సాధించారు. ఆమెకు గతేడాది విజేత నందిని గుప్తా కిరీటాన్ని అందజేయాగా.. నేహా ధూపియా మిస్ ఇండియా సాష్‌ను అందించారు. ఇక మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్ తరఫున నిఖిత ప్రాతినిధ్యం వహించనున్నారు. మిస్ ఇండియా 2024 మొదటి…