Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Nikhil Faces Questions On His Breakup Story

Biggboss 8 : బిగ్ బాస్ విన్నర్ కి ఊహించని కొత్త తలనొప్పి.. ఎక్కడికి వెళ్లినా అదే క్వశ్చన్

Published Date :December 21, 2024 , 8:51 am
By Rakesh Reddy
  • అట్టహాసంగా ముగిసిన బిగ్ బాస్ సీజన్ 8
  • విన్నర్ గా నిఖిల్, రన్నర్ గా గౌతమ్
  • కావ్య కారణంగా నిఖిల్ కు పెద్ద తలనొప్పి
Biggboss 8 : బిగ్ బాస్ విన్నర్ కి ఊహించని కొత్త తలనొప్పి.. ఎక్కడికి వెళ్లినా అదే క్వశ్చన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Biggboss 8 : బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ గా ముగిసిన సంగతి తెలిసిందే. విన్నర్ గా నిఖిల్ మాలియక్కల్ టైటిల్ అందుకున్నారు. గౌతమ్ రన్నర్ గా నిలిచారు. చివరి వరకు టైటిల్ ఫైట్ లో నిలబడి విజేతగా నిలిచిన నిఖిల్ బయటకు రాగానే కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. తను సమాధానం చెప్పాల్సిన సందర్భాలు చాలానే ఎదురయ్యాయి. ముఖ్యంగా నిఖిల్ అంతకుముందు కావ్య అనే సీరియల్ నటితో కొన్నాళ్లు డేటింగ్ లో ఉన్నాడు. హౌస్ లో తన బ్రేకప్ లవ్ గురించి చెబుతూ బయటకు వెళ్లాక తను అర్థం చేసుకుంటుందో లేదో అని కంటెస్టెంట్లతో చెప్పాడు. ఐతే బయట మాత్రం కావ్య నటించడం వచ్చిన వారు ఎక్కడైనా ఎలాంటి సందర్భంలో అయినా నటిస్తారని అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నిఖిల్, కావ్య కలిసి గోరింటాకు సీరియల్ లో పనిచేశారు. దాదాపు రెండు మూడేళ్లు ఇద్దరు కలిసి సీరియల్ లో నటించడంతో వారిద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఏర్పడింది. స్టార్ మా రియాలిటీ షోలో వీరిద్దరు కలిసి పాల్గొన్నారు. అంతేకాదు ఒకరి మీద ఒకరి ఇష్టాన్ని చూపించుకున్నారు. అయితే సడెన్ గా ఏమైందో ఏమో కానీ బిగ్ బాస్ కి వెళ్లే ముందు నిఖిల్, కావ్య ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. హౌస్ లో నిఖిల్ వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉండడం కూడా కావ్యకు నచ్చలేదు.

Read Also:Deputy CM Pawan Kalyan: నేడు అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటన..

అందుకే అతను హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్ ని ఉద్దేశిస్తూ కామెంట్ పెట్టింది. ఐతే బయటకు వచ్చిన నిఖిల్ కి కావ్య పెట్టిన ఈ మెసేజ్ లు ఇప్పుడు అతడికి పెద్ద తలనొప్పిగా మారాయి. విన్నర్ గా నిలిచి ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్లినా సరే నిఖిల్ విషయంలో కావ్య చేసిన మెసేజ్ ల గురించి అడుగుతున్నారు. కావ్యతో అసలు ఎందుకు బ్రేకప్ అయ్యిందంటూ ప్రశ్నిస్తున్నారు. కావ్యతో నిఖిల్ ఆల్ మోస్ట్ ఇద్దరు ఎవరి దారి వారు చూసుకున్నారు. ఎందుకు విడిపోయారన్నది మాత్రం చెప్పట్లేదు.. కానీ బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక నిఖిల్ మీద కావ్య మరింత ఫైర్ మీద ఉందని తెలుస్తుంది. బిగ్ బాస్ టైటిల్ గెలిచానన్న ఆనందం కన్నా ఎక్కడికి వెళ్లినా కావ్యతో ఎందుకు బ్రేకప్ అయ్యిందన్న ప్రశ్న నిఖిల్ కి తలనొప్పిగా మారింది. అంతేకాదు బిగ్ బాస్ విన్నర్ విషయంలో స్టార్ మా కావాలని నిఖిల్ ని విన్నర్ చేస్తుందంటూ అఖిల్ సార్ధక్ చేసిన కామెంట్స్ పై కూడా నిఖిల్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Read Also:LB Stadium: మమ్మల్ని ఆదుకోండి.. టవర్ ఎక్కి మాజీ హోం గార్డు నిరసన..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • biggboss8
  • Biggbosstelugu
  • Biggbosswinner
  • Gorintakuserial
  • Kavyashree

తాజావార్తలు

  • Turmeric Face Mask: బ్యూటీ పార్లర్ వెళ్లక్కర్లేదు.. మెరిసే చర్మం కోసం మీ ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేయండి!

  • Yash : హైప్ ఉన్నంత కంటెంట్ ఉంటుందా?

  • JD Vance: బంతి ఇరాన్‌లో కోర్టులో ఉంది.. చర్చలపై జేడీ వాన్స్ కీలక ప్రకటన

  • Tollywood Heroes: వైల్డ్‌గా మారుతున్న హీరోలు..ఎందుకీ మార్పు?

  • Iran-US War: అబ్రహం లింకన్ నౌక నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలు.. వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions