Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ
- యూఏపీఏ కింద కేసు నమోదు
- దాడి వెనుక ఉన్న ఉద్దేశంపై దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో పైలట్‌పై జరిగిన కత్తి దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణ ప్రారంభించింది. ఈ కేసులో యాంటీ హైజాకింగ్ చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. విమానాన్ని హైజాక్ చేయడానికి లేదా కూల్చివేయడానికి ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ మేరకు అక్టోబర్ 9న NIA ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటన వెనుక ఉద్దేశం ఏమిటి? దాడికి దారితీసిన పరిస్థితులేంటి? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగనుంది.
ఈ ఘటనపై NIA యాంటీ హైజాకింగ్ చట్టం, 2016తో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), 1967లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. విమాన భద్రతకు సంబంధించిన ఈ ఘటనలో పూర్తి వివరాలను సేకరించి, దాడి వెనుక కారణాలను వెలికితీసేందుకు అధికారులు విచారణ చేపట్టారు.
Also Read
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్‌కు చెందిన FZ1073 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు ప్రయాణిస్తుండగా.. కాక్‌పిట్‌లో భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కో- పైలట్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తాజావార్తలు
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!