New Zealand Ex PM: ఎంగేజ్మెంట్ చేసుకున్న ఐదేళ్లకు పెళ్లి చేసుకున్న న్యూజిలాండ్ మాజీ ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jacinda Ardern: న్యూజిలాండ్ మాజీ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్ ఎంగేజ్మెంట్ చేసుకున్న ఐదు సంత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంది. చాలా కాలం నుంచి జీవిత భాగస్వామిగా ఉన్న క్లార్క్ గేఫోర్డ్‌ను ఆమె మ్యారేజ్ చేసుకుంది. కరోనా వైరస్ టైంలో న్యూజిలాండ్‌లో అతి కఠినమైన ఆంక్షలను జెసిండా విధించారు.. తన పెళ్లిని కూడా కరోనా వల్లే ఆమె వాయిదా వేసుకుంది. వెల్లింగ్టన్ కు 325 కిలో మీటర్ల దూరంలో ఉన్న హాక్ బే ఏరియాలో ఉన్న ఓ విలాసవంతమైన తోటలో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.
Read Also: Malla Reddy: పార్టీ ఆదేశిస్తే ఎంపీ బరిలో ఉంటా.. మల్లారెడ్డి మనసులోని మాట..
Also Read
- Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
అయితే, పెళ్లి వేళ కొందరు నిరసనకారులు వేదిక బయటవ వ్యాక్సినేషన్ కు వ్యతిరేకంగా పోస్టర్లతో ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, 2014 నుంచి జెసిండా ఆర్డెర్న్, గేఫోర్డ్ డేటింగ్‌లో ఉన్నారు. ఇక, ఐదేళ్ల తర్వాత వాళ్లు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.. కానీ, కరోనా ఆంక్షల వల్ల 2022లో వాళ్ల పెళ్లికి అవాంతరాలు వచ్చాయి. 2017లో న్యూజిలాండ్ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత 2018లో ఆమె ఓ పాపకు జన్మనిచ్చి తల్లి కూడా అయింది. న్యూయార్క్‌లో జరిగిన యూఎన్ మీటింగ్‌కు కూడా ఆ పాపను జెసిండా తీసుకెళ్లారు. అయితే, 2023 జనవరిలో ఆమె అకస్మాత్తుగా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం జెసిండా ఆర్డార్న్, క్లార్క్ గేఫోర్డ్ పెళ్లి చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
-
Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!