Air Pollution: వాయు కాలుష్యంతో విలవిలలాడుతున్న న్యూయార్క్ వాసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Pollution: న్యూయార్క్ నగరం దట్టమైన పొగతో కమ్ముకుని ఉంది. మంగళవారం అక్కడి ప్రజలు కాలుష్యంతో అల్లాడిపోయారు. సాయంత్రం వరకు నగరం మొత్తం దట్టమైన పొగతో కప్పేసింది. న్యూయార్క్ నగరం ఇలా కాలుష్య కోరల్లో చిక్కుకోవడానికి కారణమేంటంటే.. కెనడాలో కార్చిచ్చు ప్రభావంగా నగరం మొత్తం ఈ పరిస్థితికి దారితీసింది. కాలుష్యం ఎంతుందని కొలువగా.. యూఎస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 222ను తాకింది. ఇంత పెద్ద మొత్తంలో ఉండటమనేది ఆరోగ్యానికి హాని కలిగించే స్థాయి అని అర్థం. ఇండియాలోని ఢిల్లీ, ఇరాక్ లోని బాగ్ధాద్ తదితర నగరాల కంటే న్యూయార్క్ లో అధిక కాలుష్య స్థాయి కనిపించింది.
Read Also: Custody: అక్కినేని కుర్రాడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు…
Also Read
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- ATM Charges: ఏటీఎం విత్‌డ్రాయల్‌పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
- Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
- Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
న్యూయార్క్‌తో పాటు ఇతర అమెరికా నగరాలు పొగతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు డెట్రాయిట్ నగరంలో కాలుష్యం తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. న్యూయార్క్‌లో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో నగర ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారురు. బయటుకు వెళ్లే కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలంటూ సూచించారు. మంగళవారం రాత్రి 1.05 నిమిషాల సమయంలో న్యూయార్క్‌లో కాలుష్య ఇండెక్స్ 0-500 మధ్య ఉన్నట్లు తేల్చారు. గాలి నాణ్యత మరీ మరీ అనారోగ్యకరంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
Read Also: AP Cabinet : పది పాసైన విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
కెనడాలో కార్చిచ్చు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. చాలా వేగంగా అడవులు అంటుకుంటున్నాయి. ఇప్పటి వరకు కెనడా అడవుల్లో 8.2 మిలియన్ ఎకరాల పరిధిలో చెట్లు తగలబడినట్టు సమాచారం. 26,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 413 చోట్ల కార్చిచ్చు ఘటనలు నమోదు అయ్యాయి. ఇంకా ఈ కార్చిచ్చు కొనసాగుతూనే ఉంది.
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్‌డ్రాయల్‌పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!