Ileana: ఇలియానా షాకింగ్ పోస్ట్.. రెజ్లర్లకు సపోర్ట్ గా ట్విట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఆరు నెల రోజులుగా భారతీయ రెజ్లర్లు చేస్తున్న పోరాటం ప్రస్తుతం దేశం మొత్తం సంచలనంగా మారింది. అన్ని వర్గాల ప్రజల నుంచి వారికి సపోర్ట్ దొరుకుతుంది. బీజేపీ, ఇండియన్ రెజ్లర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ తమని ఎంపీగా సాక్షిగా వేధించాడని మాలిక్, వినేష్ ఫోగట్, సంగీత లాంటి రెజ్లర్లు ఆందోళనకు దిగారు. బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవడంతో రెజ్లర్ల నిరసన రోజురోజుకు ఎక్కువవుతోంది. దేశం నలువైపుల నుంచి వారికి సపోర్ట్ పెరుగుతోంది.
Also Read : Hyderabad : ఎల్బీ నగర్‌లో ఫైర్ యాక్సిడెంట్.. భారీగా ఎగిసిపడుతున్న అగ్నికీలలు
Also Read
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
సినిమా, తన పర్సనల్ వ్యవహారాలు తప్ప సామాజిక అంశాల గురించి ఎప్పడూ స్పందించిన టాలీవుడ్ హీరోయిన్, గోవా బ్యూటీ ఇలియానా తాజాగా రెజ్లర్లకి మద్దతుగా పోస్ట్ పెట్టింది. పోలీసులతో సాక్షి మాలిక్ పోరాడుతున్న పిక్ ని ఇలియానా ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. సాక్షి మాలిక్ గురించి గతంలో మోడీ ప్రశంసలు కురిపించిన ట్వీట్ ని కూడా షేర్ చేసింది. సాక్షాత్తు ప్రధాన మంత్రి ప్రశంసలు కురిపించిన మహిళా రెజ్లర్ పరిస్థితి ఇదీ అని అర్థం వచ్చేలా ఇలియానా ఆ పోస్ట్ చేసింది. రెజ్లర్లకి మద్దతు తెలిపినందుకు ఇలియానాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read : Bihar: బీహార్లో దారుణం.. పోలీస్ ఇంట్లోనే వ్యభిచారం
ప్రభుత్వం ఎంతకీ స్పందించి వాస్తవం సాధించిన మెడల్స్ ని గంగా నదిలోకి పంపిన రెజ్లర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే పతకాలని గంగా నదిలో పడేసేందుకు రెజ్లర్లు సిద్ధంకాగా అక్కడికి వారికి మద్దతుగా చేరుకున్న కొందరు ప్రజా సంఘాల నాయకులు చర్చలు జరపడంతో కష్టపడి సొంతం చేసుకున్న మెడలు గంగకు పాలు చేయలేదని నచ్చజెప్పారు. ప్రభుత్వానికి ఇంకాస్త టైం ఇచ్చి చూడండి అని చెప్పడంతో రెజ్లర్లు వెనక్కి తగ్గారు. గతంలో సాక్షి మాలిక్ రెజ్లర్ గా ఒలంపిక్ మెడల్. ఆ సమయంలో ప్రధాని మోడీ.. ఆమె తర్వాత తరం క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది అని ప్రశంసించారు. ఆ ట్వీట్ నే ఇలియానా ఇప్పుడు ఎత్తి చూపిస్తూ పోస్ట్ చేసింది.

Iliana Tweet
తాజావార్తలు
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?