Nayanthara : ‘బియాండ్ ది ఫెయిరీ టైల్’.. బుల్లితెరపై లేడీ సూపర్ స్టార్ పర్సనల్ లైఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayanthara : ప్రస్తుతం ఎంటర్ టైన్ మెంట్ కొత్త పుంతలు తొక్కుతుంది. కేబుల్ కనెక్షన్లు పోయి డిష్ లు వచ్చాయి.. అయిపోయి ఓటీటీలు వచ్చాయి. ఓటీటీలు తమ కస్లమర్ల కోసం కొత్త ఎంటర్ టైన్ మెంట్ మార్గాలను ఎంచుకుంటుంది. సినిమాలను మించి వండర్స్ ని నెట్ ప్లిక్స్ క్రియేట్ చేస్తోంది. భారీ బడ్జెట్ తో వెబ్ సిరీస్ లు.. డాక్యుమెంటరీలతో సినిమాలను మించిన ఎంటర్ టైన్ మెంట్ అందజేస్తున్నాయి. బయోపిక్‌లను డాక్యు మెంటరీల రూపంలో తీసుకొచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రెండింగ్ సెలబ్రిటీల కథనాలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే దేశం గర్వించ దగ్గ దర్శకుడు రాజమౌళిపై డాక్యుమెంటరీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతారపై ‘బియాండ్ ది ఫెయిరీ టైల్’ పేరుతో ఓ స్పెషల్ ఎపిసోడ్ రిలీజ్ రానుంది. నవంబర్ 18 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నయనతార కథని చెప్పబోతున్నారు. అయితే ఈ కథని ఎంత వరకూ తీసుకున్నారు? అన్నది తెలియాలి. అన్ని విషయాలు ఓపెన్ గా కుదించి చెబుతున్నారా? లేక కొంత వరకూ పరిమితం చేస్తున్నారా? అన్నది చూడాలి. నయనతార ఇండస్ట్రీలో కెరీర్ లో ఎలా ఎదిగింది అన్నది తెలిసిందే.
Read Also:Sivakarthikeyan : అమరన్ ప్రీమియర్ ట్విట్టర్ రివ్యూ
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
కెరీర్ మొదట్లో నయనతార యాంకర్ గా బుల్లి తెరపై చేసి.. సినిమాల్లో చిన్న పాత్రలతో నటిగా పరిచయమై హీరోయిన్ అయింది. అటు పై స్టార్ హీరోలతో సినిమాలు చేసిన లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంది. కెరీర్లో విజయం లాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. విగ్నేష్ కంటే ముందు ఆమె పలువురి నటులతో ప్రేమాయణాలు అప్పట్లో ఓ సంచలనం. అలాగే సినిమా ప్రమోషన్లకు హాజరు కాదు అనే రిమార్క్ ముద్దుగుమ్మ పై ఉంది. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా ప్రమోట్ చేయదనే విమర్శ చాలా కాలంగా ఎదుర్కుంటుంది. ఇండస్ట్రీలో ఎంతో మంది లేడీ సూపర్ స్టార్లు ఉన్నా? నయనతార మాత్రం వారందరికంటే భిన్నమైన మార్గంలో వెళ్తుంది. ఇలాంటి అంశాలన్నీ బియాండ్ ది పెయిర్ లో చెబుతున్నారా? లేదా? అనేది నవంబర్ 18న చూడాలి.
Read Also:Waqf Issue: కేరళలో వక్ఫ్ బోర్డు వివాదం.. బాధితుల్ని పరామర్శించిన కేంద్రమంత్రి..
తాజావార్తలు
-
Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!