Hyderabad: పక్కా ప్లాన్‌తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్‌లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ పోలీసులకు నేపాలి గ్యాంగ్‌లు తలనొప్పిగా మారాయి. దోపిడిలు, హత్య చేసిన కేసుల్లో నేపాలీలు ఇంకా చిక్కలేదు. రెండు నేపాలీ గ్యాంగ్‌లు పకడ్బందీ, పక్కా ప్లాన్లతో దోపిడీ చేసి పారిపోయాయి. సీసీ కెమెరాలు చిక్కకుండా, పోలీసులు దర్యాప్తునకు అందకుండా చెక్కేశాయి. జూబ్లీహిల్స్ కేసులో నలుగురు నేపాలీలు పరారీలో ఉన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ఇంట్లో పనిమనిషిగా చేరి హత్య, దోపిడీకి పాల్పడ్డ కల్పన అండ్ గ్యాంగ్ జాడే లేదు. రెక్కి నిర్వహించి మరి, సీసీ కెమెరాలుకు చిక్కకుండా పక్కా ప్లాన్‌తో తప్పించుకున్నారు. మరోవైపు.. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ కేసులో ఏడుగురు నేపాలీలు పరారీలో ఉన్నారు. నేపాలీ దంపతులు సుబీనా, రాజేశ్ ప్రొఫెసర్ మురళీమోహన్, డాక్టర్ విజయలక్ష్మి ఇంట్లో పనిమనుషులుగా చేరారు. మరో ఐదుగురు నేపాలీలతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం దోపిడీకి స్కెచ్ వేశారు. పనిమనుషులుగా చేరిన ఇరువై రోజుల్లోనే పక్కా ప్లాన్ ప్రకారం దోపిడీ చేసి పారిపోయారు.
ప్రొఫెసర్ మురళీమోహన్‌కు మత్తుమందు ఇచ్చి, డాక్టర్ విజయలక్ష్మిని బెదిరించి దోపిడీ చేశారు. 15 గంటల తరువాత విజయలక్ష్మి అరుపులతో స్థానికులు అలర్ట్ అయ్యారు. డోర్ తెరిచి వాళ్లను కాపాడారు. దీంతో దోపిడీ చేసి పారిపోయిన 15 గంటల తరువాత పోలీసులకు సమాచారం అందింది. పోలీసులకు సమాచారం తెలిసే లోపు 15 గంటల్లో తాపీగా పారిపోయారు రాజేశ్, సబీనా, మమత, మరో నలుగురు నేపాలీలు. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా మరో ఆసక్తికర విషయం తెలిసింది. ఈ దోపిడీకి పాల్పడ్డ మమత పాత నేరస్తురాలిగా పోలీసులు గుర్తించారు. మొయినాబాద్ పీఎస్ పరిధిలో జరిగిన దోపిడీ కేసులో జైలుకు వెళ్లి వచ్చింది. ఇక, రెండు కమిషనరేట్ల పరిధిలో జరిగిన రెండు దోపిడీ కేసులను ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు ప్రత్యేక ఆపరేషన్స్ చేపట్టాయి.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు