Nayanthara: నయనతార ఈజ్ బ్యాక్.. హాట్నెస్ ఓవర్ లోడెడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇటు తమిళ్, అటు తెలుగు సినిమాల తో ఫుల్ బిజీగా ఉంది.. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.. స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.. ఇక ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది..రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన నయన్ లేటెస్ట్ ఫొటోలతో రచ్చ చేస్తుంది.. తాజాగా హాట్ లుక్ లో దర్శనమిచ్చి అందరిని ఆకట్టుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
ఈ అమ్మడు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. అయితే ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లయింది. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు వీళ్లు తల్లి దండ్రులు అయ్యారు.. ఇక ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన నయన్ ఇంట్రెస్టింగ్ పోస్టులతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.. తాజాగా గ్లామర్ డోస్ పెంచుతు ఫోటోలను షేర్ చేసింది.. బ్లాక్ డ్రెస్సులో హాట్ అందాలతో హీటేక్కిస్తుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకొనే పనిలో ఉంది.. ఇక ఈ మధ్య ఈమె తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. సినిమాల విషయానికొస్తే.. ఈ మధ్య కొత్త సినిమాలు అనౌన్స్ చేసినట్లు లేదు.. తమిళ చిత్రాల్లో మాత్రమే నటిస్తుంది.. అలాగే ప్రస్తుతం పిల్లలతో గడుపుతుంది.. టైం దొరికితే వేకేషన్ కు వెళ్తుంది..
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!