Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Nara Rohith Prathinidhi 2 Movie Release Postponed

Prathinidhi 2: ప్రతినిధి 2 మూవీ రిలీజ్ వాయిదా..

Published Date :April 23, 2024 , 4:44 pm
By Swathi Maddula
Prathinidhi 2: ప్రతినిధి 2 మూవీ రిలీజ్ వాయిదా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ హీరో నారా రోహిత్ అందరికీ సూపరిచతమే ఒకప్పుడు వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టాడు.. ప్రస్తుతం ఈయన ప్రతినిధి 2 సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. టీవీ-5 సీనియర్‌ జర్నలిస్ట్‌ మూర్తి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండడం విశేషం.. అందుకే సినిమాకు క్రేజ్ బాగానే పెరుగుతుంది.. అంతేకాదు ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్స్ , టీజర్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై ఆసక్తి నింపాయి

ఇక ఈ చిత్రంను వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కుమార్‌ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, కొండకళ్ల రాజేందర్‌ రెడ్డి నిర్మించగా.. మహతి స్వర సాగర్ ఈ మూవీకి సంగీతం అందించాడు. సిరి లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేదేహర్, తనికెళ్ళ భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్ మొదలగు నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు..

ఇదిలా ఉండగా.. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించడంతో..మరో రెండు రోజుల్లో సినిమా రాబోతుందని అంత అనుకుంటూ వచ్చారు. ఈ తరుణంలో మేకర్స్ షాకింగ్ విషయాన్నీ ప్రకటించారు.. అసలు ఎందుకు ఇలా చేశారో తెలియదు కానీ ఈ సినిమా మాత్రం వాయిదా పడింది.. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చెయ్యనున్నట్లు సమాచారం..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • latest news
  • Nara Rohit
  • postponed
  • prathinidi 2
  • Release Date

తాజావార్తలు

  • All Set for Voting: 3 రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధం..!

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions