Ninnu Kori: నాని ‘నిన్ను కోరి’ రొమాంటిక్ ట్రీట్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాచురల్ స్టార్ నాని కెరీర్లో ఎన్నో హిట్లు ఉండొచ్చు కానీ, ‘నిన్ను కోరి’ సినిమాకు ఉండే స్పెషల్ ఫ్యాన్ బేస్ వేరు. వైజాగ్ యూఎస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో నాని నటన, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రేమ, విరహం, పరిణతి (Maturity) అప్పట్లో యూత్‌ను కట్టిపడేసింది. డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య డి.వి.వి నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికీ టెలివిజన్, ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధిస్తూనే ఉంది. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ మూవీని గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
వేసవి సెలవుల కానుకగా మే 8న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రీరిలీజ్ చేయనున్నారు. మొత్తనికి ‘అడిగా అడిగా’ అంటూ గోపీ సుందర్ అందించిన మెలోడీలు మళ్ళీ థియేటర్లలో మారుమోగనున్నాయి. నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టిల మధ్య సాగే ఎమోషనల్ జర్నీని బిగం స్ర్కీన్ పై మరోసారి ఎక్స్పీరియన్స్ చేసేందుకు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో, నాని క్లాసిక్ సినిమాల్లో ఒకటైన ‘నిన్ను కోరి’ మంచి వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
తాజావార్తలు
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!