Nandikotkur: నందికొట్కూరులో వైసీపీకి భారీ షాక్.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల బైబై..
- నందికొట్కూరులో వైసీపీకి షాక్..
- టీడీపీలో చేరిన మున్సిపల్ చైర్మన్
- కౌన్సిలర్లు..
- మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు మరో 12 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరిక..
- నందికొట్కూరు మున్సిపాలిటీని హస్తగతం చేసుకున్న టీడీపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandikotkur:ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో.. వైసీపీకి గుడ్‌బై చెబుతున్నారు ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు.. ఇక, నంద్యాల నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది.. ఏపీ షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి హ్యాండ్ ఇచ్చిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు.. టీడీపీకి గూటికి చేరారు.. నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు మరో 12 మంది కౌన్సిలర్లు, 2 కో ఆప్షన్ నెంబర్లు.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.. మొత్తంగా కొడుకును కాదని పెదనాన్న పక్షంలో మున్సిపల్ ప్రజాప్రతినిధుల సభ జరిగింది.. ఇక, మున్సిపాలిటీనీ అభివృద్ధి బాటలో నడిపించాలన్న ఉద్దేశంతోనే టీడీపీలో చేరినట్టు చైర్మన్ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. మొత్తంగా చైర్మన్ సహా 12 మంది ఒకేసారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పడం.. తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడంతో.. ఇప్పుడు నందికొట్కూరు మున్సిపాలిటీని టీడీపీ హస్తగతం చేసుకున్నట్టు అయ్యింది.
Read Also: CPI Narayana: ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ.. రేవంత్ రెడ్డి కి కత్తిమీద సాములాంటిది..
Also Read
- Packard Bell: మార్కెట్‌లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్‌లో అందుబాటులోకి..
- BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
- BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!
- AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
తాజావార్తలు
-
Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
-
Packard Bell: మార్కెట్‌లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్‌లో అందుబాటులోకి..
-
BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
-
The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
-
BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?