Nandamuri Tejaswini: డాన్స్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేసిన బాలకృష్ణ చిన్న కుమార్తె.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Tejaswini: నిజానికి నందమూరి కుటుంబం సాధారణంగా మీడియా హడావుడికి దూరంగా ఉంటుందన్నా సంగతి తెలిసిందే. ఈ విషయంలో బాలకృష్ణ కుటుంబసభ్యులు కూడా చాలా తక్కువగానే మీడియాతో ఇంటరాక్షన్ ఉంటుంది. కానీ తాజాగా హీరో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వినికి సంబంధించిన ఒక వీడియో కారణంగా ఆమె ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
తేజస్విని ఎప్పుడూ క్లాస్, రిజర్వ్డ్గా కనిపిస్తుంది. కానీ తాజాగా తనలోని అసలైన టాలెంట్ ఏంటో బయట పెట్టింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి తేజస్విని అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను థానే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. సాంగ్ బీట్స్‌కు కరెక్ట్ గా ఆమె చూపించిన గ్రేస్, ఎనర్జీ చూస్తుంటే వావ్ అనాల్సిందే. ఈ వీడియో చూసిన నందమూరి అభిమానులతో పాటు నెటిజన్లు సైతం ఇంత టాలెంట్ ఉందా అంటూ ఆశర్యపోతున్నారు. మరికొంతమంది అయితే ఏకంగా తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుందని, భవిష్యత్తులో సినిమాలకు సంబంధించిన పనుల్లో పనిచేసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
Once in a while, dance your heart out! @sribharatm pic.twitter.com/pIOTzzcVsR
— Tejeswini Nandamuri Mathukumilli (@Tejeswini_M) May 29, 2026
తాజావార్తలు
-
ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!