Nagarjuna: నా సామిరంగా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ హీరో నాగార్జున హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న హీరోలలో ఒకరు అక్కినేని నాగార్జున కూడా ఒకరు.. గతంలో వరుసగా హిట్లను సొంతం చేసుకున్న ఆయన.. ఈ మధ్య కాలంలో మాత్రం అంతగా రాణించడం లేదు. అయినా ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు.. గత కొన్నేళ్ల క్రితం వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నాగ్ ఇప్పుడు హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు..
నాగ్ రీసెంట్ గా చేసిన బంగార్రాజు సినిమా హిట్ టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత వచ్చిన ఘోస్ట్ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.. నాగార్జున నటిస్తోన్న తాజా చిత్రమే ‘నా సామిరంగ’. ఫేమస్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా చేస్తున్న ఈ మూవీ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని హై రేంజ్‌లో రూపొందిస్తున్నారు.. ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ‘నా సామిరంగ’ మూవీ షూటింగ్ ఈ మధ్యనే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా వరుస షెడ్యూళ్లను కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చెయ్యాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.. ‘నా సామిరంగ’ మూవీని జనవరి 14వ తేదీన విడుదల చేయబోతున్నారు. దీనిపై ఈ రెండు మూడు రోజుల్లోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గతంలో ‘బంగార్రాజు’ జనవరి 14న వచ్చి హిట్ అయింది. అలాగే, ‘సోగ్గాడే చిన్ని నాయన’ జనవరి 15వ వచ్చి సక్సెస్ అయింది. ఈ సెంటిమెంట్ ప్రకారం ఇది కూడా హిట్టే నాగార్జున అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.. నా సామిరంగ’ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!