Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Nagarjuna Fitness Secret At 66

Nagarjuna: ఫిట్‌నెస్ సీక్రెట్‌ చెప్పిన మన్మధుడు..

Published Date :December 30, 2025 , 3:20 pm
By Shiva Ganesh
Nagarjuna: ఫిట్‌నెస్ సీక్రెట్‌ చెప్పిన మన్మధుడు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nagarjuna: టాలీవుడ్ మన్మధుడిగా, గ్రీకువీరుడిగా, కింగ్‌గా ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న హీరో అక్కినేని నాగార్జున. రోజు రోజుకి ఆయన వయసు పెరుగుతున్న అందం మాత్రం తరగడం లేదు. ఇప్పటికి నాగార్జున 66 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా కనిపిస్తూ, యువ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌‌ను వెల్లడించారు. ఇంతకీ టాలీవుడ్ మన్మధుడి ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Stress Management Tips: మీరు ఎక్కువగా స్ట్రెస్‌కు గురవుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.

Also Read

  • Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్‌డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు చరమగీతం..?
  • MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్‌కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
  • Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
  • KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్‌లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘‘నేను ఏ విషయాన్నైనా పాజిటివ్‌గా తీసుకుంటాను. అలాగే నేను ఎప్పుడూ కడుపు మాడ్చుకొని డైటింగ్‌ చేయలేదు. వీటన్నింటి కంటే ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఎదురైనా నన్ను నేను నిరుత్సాహపరుచుకోను. టైంకి తింటాను. కచ్చితంగా రోజూ మార్నింగ్ వ్యాయామం చేస్తాను. ఏ రోజూ కూడా జిమ్ మిస్‌ అవలేదు. ఎప్పుడైనా ఆరోగ్యం బాలేక.. వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటే తప్ప మిగతా రోజుల్లో కచ్చితంగా జిమ్‌కు వెళ్తా. నేను ఇప్పటికి 45 ఏళ్లుగా జిమ్‌ చేస్తున్నాను’’ అని చెప్పారు. అలాగే ఈ ఇంటర్వ్యూలో 2025 గురించి ఆయన మాట్లాడుతూ.. కెరీర్‌, పర్సనల్‌ లైఫ్‌లో భాగంగా తాను ఈ ఏడాది ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. ఇంతకుమించి తానేం కోరుకోవడం లేదన్నారు.

READ ALSO: Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో మృత్యు ప్రయాణం.. పలువురు మృతి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akkineni Nagarjuna age 66
  • celebrity fitness secrets
  • Nagarjuna fitness secret
  • Nagarjuna gym routine
  • Nagarjuna Interview

తాజావార్తలు

  • Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్‌డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు చరమగీతం..?

  • Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!

  • NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?

  • MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్‌కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..

  • Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions