Nagachaithanya : ఏంట్రా మా చైతుని ఇలా చేశారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని వారసుడు నాగ చైతన్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ అందరి మనసు దోచుకున్నాడు.. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వరుస సినిమాలు క్యూ కట్టాయి.. ఒక్కో సినిమాతో ఒక్కో స్టయిల్లో కనిపిస్తూ అమ్మాయిలకు లవర్ బాయ్ అయ్యాడు.. ఎప్పుడూ స్టైలిష్ లుక్ లో కనిపించే చై ఇప్పుడు రఫ్ లుక్ లో కనిపించి అందరిని షాక్ కు గురి చేశాడు..
తాజాగా చైతన్య ఎయిర్ పోర్ట్ లో నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఎయిర్ పోర్ట్ లో ఎక్కడికో వెళ్తున్న చైతన్యను అక్కడ కెమెరాలు క్లిక్ మనిపించాయి.. ఆ ఫోటోలల్లో చై గుబురు గడ్డంతో పాటు బాడీ బిల్డర్ లాగా ఫిట్ గా కనిపించాడు.. ఈ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అరె ఎలా ఉన్న మా హీరోను ఎలా మార్చారు.. సాఫ్ట్ గా లవర్ బాయ్ లాగా ఉండే వాడిని ఇలా తయారు చేశారేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..
Also Read
- HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
- Hardik Pandya: "కెప్టెన్సీ ఇస్తేనే వస్తా".. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
- Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
- Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
నిజానికి నాగ చైతన్య ధూత సినిమా తర్వాత ఇలాగే లుక్ కనిపిస్తున్నాడు.. ఇకమీదట ఇలాంటి యాక్షన్ సినిమాలనే చేస్తాడేమో అని ఫ్యాన్స్ అంటున్నారు.. ఇక చై సినిమాల విషయానికొస్తే.. తండేల్ సినిమా చేస్తున్నాడు.. అలాగే మరో సినిమాను కూడా లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది.. ఇక ధూత 2 కూడా రాబోతుందని సమాచారం..
తాజావార్తలు
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
-
HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
-
Independence Day TV Offers: బంపరాఫర్.. రూ.11,990కే స్మార్ట్ టీవీ..ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
-
Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!