Nag Aswin: ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడి విమర్శలకు నాగ్ అశ్విన్ రిప్లై అదుర్స్ కదూ..
- పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన విమర్శలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు.
- సోషల్ మీడియా వేదికగా X ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ..
- ఇక వెనక్కి వెళ్లకూడదు. నార్త్ - సౌత్ & బాలీవుడ్ VS టాలీవుడ్ అంటూ ఏం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nag Aswin: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన విమర్శలపై దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా అశ్విన్ తన X ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ.. ‘ఇక వెనక్కి వెళ్లకూడదు. నార్త్ – సౌత్, బాలీవుడ్ VS టాలీవుడ్ అంటూ ఏం లేదు. యునైటెడ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కటే. అర్షద్ కాస్త మెరుగ్గా మాట్లాడి ఉంటే బాగుండేది. అయినప్పటికీ., ఆయన పిల్లలకి బుజ్జి టాయ్స్ పంపిస్తున్నా.. ప్రతి ఒక్కరినీ గెలిచేందుకు కల్కి పార్ట్ – 2 కోసం కష్టపడి పనిచేస్తా’ అని ట్వీట్ చేశారు.
Gangrape Case: తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడు చెరువులో దూకి మృతి.. (వీడియో)
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
ఈ విషయంపై ఇదివరకే తాజాగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మా మూవీ అసోసియేషన్ కూడా ఈ వ్యాఖ్యలపై మండిపడింది. ఇందుకు సంబంధించి కూడా బహిరంగంగా విడుదల చేసింది. మా మూవీ ప్రెసిడెంట్ అయిన మంచు విష్ణు ఓ లేఖను విడుదల చేశారు. ఇందులో భాగంగా.. మనమంతా యాక్టర్స్ ఫ్యామిలీకి చెందినవాళ్లమని.. ఒకరి గురించి ఇలా మాట్లాడటం సరికాదంటూ తెలిపాడు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గ్లోబల్ స్టార్ ప్రభాస్ పై ఇలాంటి చీప్ కామెంట్ చేయడం తెలుగువారి మనోభావాలను దెబ్బతీసిందని ఆయన తెలిపారు. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని విష్ణు కోరాడు.
Let's not go backwards..no more north-south or bolly vs tolly..eyes on the bigger picture.. United Indian Film Industry..Arshad saab should have chosen his words better..but it's ok..sending buji toys 4 his kids..il work hard so tweets fdfs that prabhas was the best ever in k2💪
— Nag Ashwin (@nagashwin7) August 24, 2024
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!