Nadendla Manohar: పాలనా దక్షతలేని వ్యక్తి జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాలనా దక్షతలేని వ్యక్తి జగన్ అని జనసేన పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ అన్నారు. జగన్ కు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. జగన్ కుటుంబం కోసం, వైసీపీ కోసం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి వేశారని మండిపడ్డారు. గడప గడప కార్యక్రమానికి 2వ తేదీ నుంచి వెళ్లాలని సీఎం చెప్పినా వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లలేకపోతున్నారన్నారని ఎద్దేవ చేశారు. రోడ్లు, కరెంటు, నీటి సమస్యలపై, ప్రజలను, ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని వైసీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారన్నారు.
ఏపీ లో.. రోడ్లు, కరెంటు గురించి పక్క రాష్ట్రాలు మాట్లాడుకునే దౌర్భాగ్య పరిస్థితి జగన్ తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పై ప్రభుత్వం స్పందిస్తుందని, పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నారని తెలిపారు. సమస్యలపై ప్రభుత్వ స్పందన లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 8న సిరువెళ్లలో రచ్చబండ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కర్నూలు జిల్లాలో 400 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బలమైన రాజకీయ శక్తిగా జనసేన ఎదుగుతోందన్నారు. జనసేన చేస్తున్న కార్యక్రామలు ఏ రాజకీయ పార్టీ కూడా చేయడం లేదని,…. ఛాలెంజ్ చేస్తున్నానని నాదేండ్ల మనోహర్ అన్నారు.
Accident: శుభకార్యానికి వెళ్లి వస్తుండగా విషాదం
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!