Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Nabha Natesh Latest Photos Viral In Social Media 5

Nabha Natesh : బ్లాక్ శారీలో అదరగొడుతున్న ఇస్మార్ట్ బ్యూటీ..

Published Date :May 20, 2024 , 6:12 pm
By Swathi Maddula
Nabha Natesh : బ్లాక్ శారీలో అదరగొడుతున్న ఇస్మార్ట్ బ్యూటీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

నభా నటేష్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు… ఇస్మార్ట్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆ తర్వాత వరుస సినిమాలు చేసింది.. అవి ఒక్కటి కూడా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు కానీ యూత్ ను బాగా ఆకట్టుకుంది.. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీగా అయ్యింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు బిజీగా ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఒకవైపు వరుస సినిమాలు ఉన్నా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలతో సోషల్ మీడియాను నింపేస్తుంది.. తాజాగా బ్లాక్ శారీలో అదిరిపోయే పోజులతో దిగిన ఫోటోలను షేర్ చేసింది.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఇక నభా సినిమాల విషయానికొస్తే.. నిఖిల్ స్వయంభు, ప్రియదర్శితో డార్లింగ్ అంటూ పలు ప్రాజెక్టులతో నభా నటేష్ బిజీగా మారిపోయింది. ఓ ప్రమాదం వల్ల కాస్త గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మళ్ళీ సినిమాలను లైన్లో పెట్టుకుంటుంది.. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసిన ఈ అమ్మడు హాట్ ట్రీట్ ఇస్తుంది.. అలాగే ఈవెంట్స్ లలో కూడా కనిపిస్తూ సందడి చేస్తుంది…

Whatsapp Image 2024 05 20 At 6.02.35 Pm (1)

Whatsapp Image 2024 05 20 At 6.02.35 Pm

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • latest photos
  • Nabha Natesh
  • social media
  • video viral

తాజావార్తలు

  • US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..

  • Axis Bank : నమ్మితే నట్టేట ముంచాడు.. NRI ఖాతా నుంచి రూ. 7 కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్.!

  • Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..

  • Monalisa: ‘‘ మోనాలిసా పారిపోయింది’’.. భర్త ఫర్మాన్ సంచలన వీడియో..

  • Nimmala Ramanaidu : జగన్ రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదం

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions