Allagadda: మరీ ఇంత ఘోరమా? కిలో చికెన్‌కి రూ.5 కమీషన్ ఇవ్వాలని మున్సిపల్ అధికారి డిమాండ్..
- ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో ఓ మున్సిపల్ అధికారి కక్కుర్తి
- చికెన్ కిలోకి రూ.5 కమీషన్ ఇవ్వాలని డిమాండ్
- ఏఎన్‌ఆర్ చికెన్ సెంటర్ యజమానితో బేరసారాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆళ్లగడ్డ మున్సిపాలిటీ లో చికెన్ కమీషన్ కోసం ఓ మున్సిపల్ అధికారి కక్కుర్తి పడ్డాడు. చికెన్ కిలోకి రూ.5 కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆళ్లగడ్డ ఏఎన్‌ఆర్ చికెన్ సెంటర్ యజమానితో మున్సిపల్ అధికారి బేరసారాలు చేపట్టాడు. ప్రొద్దుటూరులో ఓ బార్ అడ్డాగా మున్సిపల్ అధికారి బేరం అడాడు. చికెన్ సెంటర్ యజమాని మహబూబ్ బాషాతో మరో షాప్ లైసెన్స్ కోసం బేరమాడిన ఆడియో వైరల్ అయ్యింది. ట్రేడ్ లైసెన్సు కావాలంటే రూ. లక్ష చెల్లించాలని డిమాండ్ చేశాడు.
READ MORE: SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్స్‌కు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ల నుంచే అధికారిక కాల్స్..!
Also Read
- Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
- Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
- Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
- 50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
నష్టాల్లో ఉన్నని షాప్ కి రూ.50 వేలు ఇస్తానని వేడుకున్నా అధికారి ఒప్పుకోలేదు రూ.70 వేలు ఇస్తామని చికెన్ షాప్ యజమాని వేడుకున్నాడు.. లేదు రూ. లక్ష ఇవ్వాలని అధికారి డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వలేదని లైసెన్స్ ఉన్న షాప్ పై వెటర్నరీ అధికారులతో దాడులు నిర్వహించాడు. మున్సిపల్ అధికారి వేధింపుల నుంచి కాపాడాలని చికెన్ షాప్ యజమాని మహబూబ్ బాషా వేడుకుంటున్నాడు. కిలో కి రూ.5 చొప్పున కమిషన్ ఇవ్వలేదన్న అక్కసుతో తన షాపుపై వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్లతో కలిసి తనిఖీలు చేసేందుకు వచ్చారని మహబూబ్ బాషా వెల్లడించాడు.
తాజావార్తలు
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
-
Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
-
JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!