Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Mumbai Local Train Commuter Refuses To Keep Feet Off Mans Seat Were Lawyers

Viral Video: ‘నేను లాయర్’..సీటుపై కాలు తీయమన్నందుకు యువతి హల్‌చల్

Published Date :February 3, 2023 , 4:58 pm
By Nishanth Munjala
Viral Video: ‘నేను లాయర్’..సీటుపై కాలు తీయమన్నందుకు యువతి హల్‌చల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మహారాష్ట్ర ముంబై లోకల్ ట్రైన్‌లో ఓ యువతి హల్‌చల్ చేసింది. ఎదుటి ప్యాసింజర్ సీటుపై కాలుపెట్టిన ఆ లేడీ లాయర్ రుబాబు చేసింది. కాలు తీయమన్నా తీయకుండా కాస్త దురుసుగా ప్రవర్తించింది. తాముు లాయర్లమని, తమ ఇష్టం వచ్చినట్లు ఉంటామని నానా హంగామా చేసింది. తనతో పాటు ఉన్న మరో వ్యక్తితో కలిసి తోటి ప్రయాణికుడిపై వాగ్వాదానికి దిగింది. అంతేకాదు ఈ ఘటనను రికార్డు చేసినందుకు ప్రయాణికుడి మొబైల్‌ను లాక్కునేందుకు ప్రయత్నించింది.

@MumbaiPolice @Central_Railway @CPMumbaiPolice these people supposed to be lawyers and sitting in the train like this pic.twitter.com/W3dYwtGnSr

— prashantwaydande (@prashantwaydan3) February 1, 2023

 

ఇందుకు సంబంధించిన వీడియోను సదరు వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఈ లాయర్లు లోకల్ ట్రైన్‌లో ప్రయాణికులకు ఇబ్బంది కల్గించారని దానికి క్యాప్షన్‌గా రాసుకొచ్చాడు. ముంబై పోలీస్, రైల్వే శాఖను ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశాడు. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. లాయర్ల తీరుపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లా చదివి ఇలాగేనా ప్రవర్తించేది అని కామెంట్లు చేస్తున్నారు. సామాన్యులంటే గౌరవం లేని వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Also Read:Shahid Afridi: అల్లుడి బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన మామ..45 ఏళ్లలోనూ అదే పైర్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Lady Lawyer hungama in local train
  • lady lawyer Mumbai local train
  • Mumbai local train issue
  • Mumbai local train Lawyer
  • viral video

తాజావార్తలు

  • Prabhas : ధురంధర్ కోసం ప్రభాస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

  • TTD Laddu Sales Record: లడ్డూ ప్రసాదం విక్రయాల్లో టీటీడీ రికార్డు..

  • Babar Azam: “విరాట్‌ కోహ్లీతో నాకు పోలిక ఏంటి?”.. జర్నలిస్టుకు బాబర్ ఆజాం స్ట్రాంగ్ కౌంటర్

  • Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మరో హండ్రెడ్ క్రోర్ పడుతుందా..?

  • CarPlay: భారత్ లో వాట్సాప్ ఫర్ కార్‌ప్లే విడుదల.. చాట్ లిస్ట్, కాల్ హిస్టరీ, ఫేవరెట్ కాంటాక్ట్స్.. పూర్తి వివరాలు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions