MUKUNDA Jewellers : చందానగర్‌లో ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్లెట్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చందానగర్ లో ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్లెట్ నూతన బ్రాంచ్‌ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ కేపీహెచ్‌బీ ఖమ్మం, కొత్తపేట, సోమాజిగూడ, హనుమకొండ, సుచిత్ర నందు తమ బ్రాంచిలను ప్రారంభించామని మేము ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ కావడంతో నేడు చందానగర్ లో తమ 7వ నూతన బ్రాంచ్ ను ప్రారంభించడం జరిగిందని సంస్థ MD నరసింహ రెడ్డి తెలిపారు. మమ్మల్ని ప్రోత్సహిస్తున్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
అలాగే మరెన్నో బ్రాంచ్లను ప్రారంభిస్తామని. ఎలాంటి మేకింగ్ చార్జెస్ మజూరి చార్జీలు లేకుండా అతి తక్కువ తరుగుతో పాటు ఉచిత సర్వీస్ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు అంతేకాకుండా ప్రతినెల సులభ వాయిదాలతో స్కీమ్స్ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. మరోవైపు ఎక్కడా లేని విధంగా గోల్డ్ డిపాజిట్ స్కీమును ప్రవేశపెట్టినట్లు ఎక్కడో లాకర్లో కాకుండా ముకుంద గోల్డ్ షాపు లో గోల్డ్ డిపాజిట్ చేసుకుంటే ఆరు నెలల తర్వాత ఎంత అమౌంట్ పెరుగుతుందో దాని ప్రకారం గోల్డ్ మార్చుకునే అవకాశం కల్పిస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అలకపూడి గాంధీ తో పాటు ఎమ్మెల్సీ దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!