Mukesh Ambani: లగ్జరీ ఇల్లు అమ్మేసిన ముకేశ్ అంబానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గురించి ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో వైరల్ అవువుంది. తనకు చెందిన ఒక లగ్జరీ ప్రాపర్టీని అమ్మేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలోని మ్యాన్‌హట్టన్ వెస్ట్ విలేజ్‌లో ఒక విలాసవంతమైన ఇల్లును విక్రయించాడట. నాలుగో ఫ్లోర్‌లో 2406 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ లగ్జరీ ఇంటిని 9 మిలియన్ డాలర్లకు అంటే భారత కరెన్సీలో రూ.74.5 కోట్లకు అమ్మివేసినట్లు తెలుస్తోంది.
Read Also: Photoshoot: పురుషుల నగ్నత్వాన్ని చిత్రీకరిస్తున్న మహిళ
Also Read
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
ఈ ఇల్లు హడ్సన్ నదీ తీరాన ఉంది.. ఇందులో రెండు బెడ్‌రూంల నుంచి ఈ నది చుట్టూ ప్రకృతి అందాలను చూసేందుకు అందంగా నిర్మించారు. లోపల కూడా అత్యాధునిక సౌకర్యాలతో దీని నిర్మాణం చేపట్టారు. ఈ ఇంటి ఇంటీరియర్ డిజైన్‌ను అత్యద్భుతంగా రూపొందించారు. పది అడుగుల ఎత్తులో సీలింగ్స్, హెరింగ్‌బోన్ హార్డ్‌వుడ్ ఫ్లోర్స్, బయటి శబ్ధాలు లోపలికి వినిపించకుండా నిరోధించే కిటికీలు వంటి లేటెస్ట్ సౌకర్యాలు ఉన్నాయి.
Read Also: Hardik Pandya Trolls: హార్దిక్ పాండ్యాకు ఇంత స్వార్ధమా.. కాస్త ఎంఎస్ ధోనీని చూసి నేర్చుకో!
ఇక అంబానీకి ముంబయిలో ఆంటిలియా అనే ఇల్లు కూడా ఉంది. ఇది ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన నివాసంగా పేరుగాంచింది. ఇక దీని విలువ రూ.15 వేల కోట్లకుపైనే ఉంటుంది. సుమారు 27 అంతస్తుల ఈ భవనంలో 60 ఫ్లోర్స్ ఉంటాయి. ఇందులోనే హెలిప్యాడ్, టెంపులు, సినిమా థియేటర్, స్విమ్మింగ్ పూల్, స్పా వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ బిల్డింగ్ లో దాదాపు 600 మందికిపైగా సిబ్బంది పనిచేస్తుంటే.. వీరికి ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున నెలజీతం ఉంటుందని సమాచారం. ఇవి కాకుండా అంబానీకి ఇంకా అమెరికా, యూకే, దుబాయ్ వంటి దేశాల్లో కూడా విలాసవంత ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Bommarillu Bhaskar : డీజే టిల్లు తో సినిమాను సెట్ చేస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్..?
గతేడాది అరబ్ సిటీ దుబాయ్‌లో ఏకంగా రూ. 640 కోట్లు పెట్టి ఓ లగ్జరీ విల్లా ముకేశ్ అంబానీ కొన్నాడు. దుబాయ్ పామ్ జుమైరాలో ఉన్న ఈ ఇల్లును తన చిన్న కుమారుడు అనంత్ అంబానీకి ఇచ్చాడు. అంతకుముందు లండన్‌లోని బకింగ్‌హాంషైర్ దగ్గర 300 ఎకరాల్లోని స్టోక్‌పార్క్‌ను రూ.592 కోట్లు పెట్టి తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి ఇచ్చినట్లు సమాచారం.
తాజావార్తలు
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!