Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Motorola Brilliant Collection Launch Signature Smartphone And Moto Buds 2 Plus With Swarovski Design

స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

Published Date :April 30, 2026 , 11:21 am
By Kothuru Ram Kumar
  • మోటరోలా (Motorola) “బ్రిలియంట్ కలెక్షన్”లో కొత్త డివైస్‌లు విడుదల
  • మోటరోలా సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్, Moto Buds 2 Plus ఈ కలెక్షన్‌లో భాగం
  • స్వరోవ్‌స్కీ, బోస్, పాంటోన్ తో భాగస్వామ్యం
  • పాంటోన్ వైలెట్ ఇండిగో కలర్‌తో ప్రీమియం డిజైన్..
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Motorola Brilliant Collection Launch: మోటరోలా (Motorola) సంస్థ నుండి “బ్రిలియంట్ కలెక్షన్”లో భాగంగా కొత్త డివైస్‌ లను తీసుకవచ్చింది. ఇందులో అప్డేటెడ్ మోటరోలా సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్ (Motorola signature smartphone), మోటో బడ్స్ 2 ప్లస్ (Moto buds 2 plus) ఉన్నాయి. ఈ కలెక్షన్ ప్రత్యేకత ఏమిటంటే.. టెక్నాలజీతో పాటు ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఎలిమెంట్స్‌ను కలిపి రూపొందించడం. ఈ కొత్త డివైస్‌ల అభివృద్ధిలో మోటరోలా పలు ప్రముఖ బ్రాండ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ముఖ్యంగా స్వరోవ్‌స్కీ, బోస్, పాంటోన్ సంస్థలతో కలిసి పనిచేసింది. ఈ భాగస్వామ్యాల వల్ల డివైస్‌లకు ప్రత్యేకమైన డిజైన్, మెరుగైన పనితీరు లభించాయి.

డిజైన్, ఫీచర్లు:
ఈ కలెక్షన్‌ లోని డివైస్లు రాత్రి ఆకాశం, నక్షత్రాల నుంచి ప్రేరణ పొందిన డిజైన్‌తో రూపొందించబడ్డాయి. ప్రత్యేకంగా పాంటోన్ వైలెట్ ఇండిగో (PANTONE Violet Indigo) కలర్‌తో సిల్క్ ఫినిష్ లుక్‌ ను అందించారు. మోటరోలా సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్‌లో 3D క్విల్టెడ్ ప్యాటర్న్‌ తో పాటు 20 అమెథిస్ట్ స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్‌ ను చేతితో అమర్చారు. ఇది ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. ఇక మోటో బడ్స్ 2 ప్లస్ కూడా అదే వైలెట్ ఇండిగో (Violet Indigo) థీమ్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఇయర్‌బడ్‌లో 12 స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్ ఉండగా, చార్జింగ్ కేస్‌పై అదనంగా 41 క్రిస్టల్స్ అమర్చబడ్డాయి. ఈ డిజైన్ వల్ల ఇవి జ్యువెలరీలా కనిపించేలా రూపొందించబడ్డాయి. ఆడియో క్వాలిటీ కోసం ‘బోస్’ టెక్నాలజీని ఇన్‌టిగ్రేట్ చేశారు. దీని వల్ల వినికిడి అనుభవం మరింత మెరుగుపడుతుంది.

Also Read

  • Realme GT 2: 5,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా.. రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌ ను రూ. 15,000 తక్కువకే కొనండి!
  • Vivo S50t 5G: 50MP ట్రిపుల్ కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్‌తో.. వివో S50t 5G విడుదల
  • iQOO Z11 & Z11x: ఐకూ Z11 సిరీస్ గ్లోబల్ లాంచ్ కన్ఫర్మ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు
  • Samsung Galaxy F17e 5G: సామ్ సంగ్ 5G ఫోన్ కేవలం రూ.13,774 కే.. 6000 mAh బ్యాటరీ, 50MP కెమెరా

ధర:
ఈ “బ్రిలియంట్ కలెక్షన్”లోని మోటరోలా సిగ్నేచర్, మోటో బడ్స్ 2 ప్లస్ త్వరలో మార్కెట్‌లోకి రానున్నాయి. యూకేలో ఈ బండిల్ ధర సుమారు 1,199 పౌండ్స్ (భారత కరెన్సీలో సుమారు రూ.1.53 లక్షలు)గా నిర్ణయించారు. యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో ఈ డివైస్‌లు దశలవారీగా విడుదల కానున్నాయి. ప్రతి దేశంలో ధరలు, అందుబాటు తేదీలు భిన్నంగా ఉంటాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bose audio earbuds
  • Moto Buds 2 Plus
  • Motorola Brilliant Collection
  • Motorola signature smartphone
  • Swarovski phone design

తాజావార్తలు

  • Realme GT 2: 5,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా.. రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌ ను రూ. 15,000 తక్కువకే కొనండి!

  • AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..

  • Chit Fund Fraud: చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం.. ఏకంగా రూ.2 కోట్ల స్కాం

  • Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత – నాగచైతన్య.. అది కూడా పార్ట్‌నర్స్‌తో!

  • Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions