Assam : అమ్మతనానికే కళంకం, 20 నెలల చిన్నారికి మందు, సిగరెట్ …
- 20 నెలల పాపను సిగరెట్ మరియు మద్యం తాగమని బలవంతం చేసిన తల్లి
- అస్సాం.. సిల్చార్‌లోని చెంగ్కూరిలో ఘటన
- తల్లి మరియు బిడ్డ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) కస్టడీలో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక మహిళ తన 20 నెలల పాపను సిగరెట్ మరియు మద్యం తాగమని బలవంతం చేసిన ఘటన తాజాగా అస్సాం, సిల్చార్‌లోని చెంగ్కూరిలో జరిగింది. స్థానిక చైల్డ్ హెల్ప్‌లైన్ సెల్‌కు ఫోటోలతో పాటు మహిళపై ఫిర్యాదు అందగా వెంటనే, పోలీసులు మహిళ నివాసానికి చేరుకొని బిడ్డను రక్షించి విచారణ కోసం తల్లిని అదుపులోకి తీసుకున్నారు.
సిల్చార్‌లోని చెంగ్కూరిలో పసిపాపకు పొగ, మద్యం తాగించి తల్లి తన బిడ్డను వేధిస్తున్నట్లు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించి తగు చర్యలు తీసుకుని తల్లిని అదుపులోకి తీసుకొని బిడ్డను రక్షించినట్లు చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం, తల్లి మరియు బిడ్డ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) కస్టడీలో ఉన్నారని, సమగ్ర విచారణ తర్వాత రుజువులను పరిశీలించి, తల్లిని విచారించి, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
చాలా మంది నెటిజన్లు ఈ ఘటనపై స్పందిస్తూ ఆ మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు కొందరు బిడ్డను బాధ్యతాయుతమైన కుటుంబానికి బిడ్డను దత్తత ఇవ్వాలి అని సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను తెలియచేస్తున్నారు.
In an absolutely disturbing incident, a woman has been found to allegedly force her 20-month-old child to smoke cigarettes and even drink alcohol. The incident took place in the Chengkuri area of Silchar on Wednesday night.
The Child Helpline Cell received a complaint with… pic.twitter.com/fwPZ593pts— ForMenIndia (@ForMenIndia_) June 15, 2024
- Tags
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!