మోనాల్ గజ్జర్ పేరు అందరికీ సుపరిచితమే.. గుజరాతీ బ్యూటీ అల్లరి నరేష్ నటించిన సుడిగాడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకున్నా క్రెడిట్ మొత్తం నరేష్ అకౌంట్ లోకి వెళ్లింది కానీ మోనాల్ కు దక్కలేదు.. దాంతో అమ్మడుకి ఎక్కువగా అవకాశాలు రాలేదు.. ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లింది.. అక్కడ తన అందంతో, ఆటతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది..
బిగ్ బాస్ తర్వాత బాగా పాపులర్ అయ్యింది. ఈ అమ్మడు నరేష్ తో రెండు సినిమాలు చేసింది.. కానీ క్రెడిట్ దక్కలేదు.. అంతకు మించి బిగ్ బాస్ ద్వారా అందుకుంది… హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడికి క్రేజ్ ఇంకా పెరిగి సినిమాల్లో ఛాన్స్ లు దక్కుతాయని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు.. హౌస్ లో ఎంతగా అందాలను ఆరబోసిన నిర్మాతలు ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు.. దాంతో టీవీ షోలలో మెరిసింది..
ఓ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహారించింది..అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాను మాత్రం షేక్ చేస్తోంది. హాట్ హాట్ ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది ఈ చిన్నది. ఇక ఈ అమ్మడు గ్లామర్ డోస్ పెంచి అభిమానులను ఆకట్టుకుంటుంది.. తాజాగా అదిరిపోయే డ్రెస్సులో కిర్రాక్ పోజులతో ఫోటోలను షేర్ షేర్ చేసింది.. వైట్ డ్రెస్సులో దేవకన్యలా మెరిసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. మీరు వాటిపై ఒక లుక్ వేసుకోండి..
