UP Minister: మోడీ భగవంతుడి అవతారం.. జీవించి ఉన్నంతకాలం ప్రధానిగా ఉండగలరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Minister: ఉత్తరప్రదేశ్ మంత్రి గులాబ్‌దేవి ప్రధాని మోడీపై పొగడ్తల వర్షం కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ భగవంతుడి అవతారమని, ఆయన కోరుకున్నంత కాలం ఆయన పదవిలో కొనసాగవచ్చని ఉత్తరప్రదేశ్ మంత్రి గులాబ్ దేవి బుధవారం అన్నారు. బుధవారం మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధానిని చేయాలని కొందరు విపక్ష నేతలు ఎందుకు అంటున్నారని విలేఖరులు ప్రశ్నించగా ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
Bharat Jodo Yatra: పాదయాత్రలో డోలు వాయించిన రాహుల్ గాంధీ..
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
“మోదీజీ అవతార పురుషుడి లాంటివాడు. ఆయన అసాధారణమైన ప్రతిభ ఉన్న వ్యక్తి. వారితో ఎవరూ పోటీపడలేరు. ఆయన కోరుకుంటే జీవించి ఉన్నంత వరకు ప్రధానిగా ఉండగలరు” అని చందౌసి ఎమ్మెల్యే ఇక్కడ ఒక కార్యక్రమం తర్వాత విలేకరులతో అన్నారు. దేవుడే తన ప్రతినిధిగా మోడీని పంపారన్నారు. ఊహాగానాలతో ఏమి జరగదని గులాబ్ దేవి అన్నారు. ప్రజలకు ఏది ఇష్టమో అది చేసేలా మోదీ చేస్తారని మంత్రి అన్నారు. “దేశం మొత్తం ఆయన మాటలను అనుసరిస్తుంది. ఒక వ్యక్తి గొప్పదనానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి.” అని మంత్రి అన్నారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?