PM Modi: రిషి సునక్‌తో మోడీ సంభాషణ.. దేనికోసమేంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి రిషి సునక్‌తో టెలిఫోన్ సంభాషణ జరిపారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు తమ నిబద్ధతను చాటారు.
వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు మరియు ఇతరులతో సహా విభిన్న రంగాలలో రోడ్‌మ్యాప్ 2030 కింద సాధించిన పురోగతిపై ఇరువురు సంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
రిషి సునక్ 2019 నుంచి 2020 వరకు ట్రెజరీకి ప్రధాన కార్యదర్శిగా.. 2020 నుంచి 2022 వరకు ఆర్థిక మంత్రి పని చేశారు. రిషి సునక్ కన్జర్వేటివ్ పార్టీ నుంచి 2015లో రిచ్‌మండ్ (యార్క్స్) పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. రిషి సునక్ 2022 అక్టోబర్ 24న భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ దేశ ప్రధానిగా నియమితులయ్యారు.
ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లకు పైగా స్థానాలు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Prime Minister Narendra Modi had a telephone conversation today with Rishi Sunak, Prime Minister of the United Kingdom. The leaders reaffirmed their commitment to continue to strengthen the bilateral Comprehensive Strategic partnership. They expressed satisfaction on the progress… pic.twitter.com/E8iu1IJNN2
— ANI (@ANI) March 12, 2024
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!