MLA Seethakka : గురుకుల పాఠశాలల్లో ఎక్కడ చూసినా.. వ్యర్థ పదార్థాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లా పరిగి విద్య అరణపురి లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. సభలో ఉపన్యాసాలు కాదు పరిగి లోని గురుకుల పాఠశాలను ఒకసారి తనిఖీ చేసి చూడండి అంటూ ఆమె టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి హితవు పలికారు. సరైన వసతులు లేవని, ఎక్కడ చూసినా వ్యర్థ పదార్థాలే దర్శనిమిస్తు్న్నాయని ఆమె మండిపడ్డారు. కనీసం పడుకునే రూములలో కిటికీలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక విద్యార్థికి 36 రూపాయలు సరిపోవని, గురుకుల విద్యార్థులను చదివించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వంపై ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. గురుకుల పనితీరుపై మంత్రులతో రివ్యూ పెట్టి గురుకులాలకు అన్ని సౌకర్యాలు వచ్చేలా చూడాలని, 500 మంది విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు లేవని, అన్నంలో కప్పరావడం పై నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. గురుకులాలో విద్యను దూరం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!