NTV Telugu Site icon

KTR: అప్పుల గురించి మాట్లాడతారు కానీ.. ఆస్తుల గురించి మాట్లడరా..?

Mla Ktr

Mla Ktr

TS Assembly: నాల్గవ రోజు తెలంగాణ అసెంబ్లీ సెషన్లు ప్రారంభమయ్యాయి. ఈ చట్టాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగం ఒక తీర్మానాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగం ముగిసింది. రామ్మోహన్ రెడ్డి చెన్నై ఎమ్మెల్యే వివేక్ ప్రాతినిధ్యం వహించారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మల్యే కేటీఆర్ సభలో మాట్లాడారు.. రాష్ట్రం దివాలా తీసింది అంటున్నారని తెలిపారు. అప్పుల గురించి మాట్లాడతారు. …కానీ ఆస్తుల గురించి మాట్లడరు అన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు 56 వేళ కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పడం అబద్ధం అన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వద్ద స్టాక్స్ ఉన్న విషయం చెప్పడం లేదన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అన్నారు. కేవలం 7 ,8 వేల కోట్ల రూపాయల అప్పు ఉందన్నారు. అప్పట్లో విపక్ష నేతగా భట్టి విక్రమార్క బాగా మాట్లాడారు… సిఎం అవుతారు అనుకున్నాం … కానీ కాలేదనిత తెలిపారు. విపక్ష నేతగా భట్టి బాగా మాట్లాడారు…అందుకే అధికారంలోకి వచ్చారన్నారు. అప్పులు…ఆస్తులను కలిపి చూడాలన్నారు. అమెరికా ,జపాన్ లకు కూడా అప్పులు ఉన్నాయని తెలిపారు.

Read also: Salaar: అర్ధరాత్రి నుంచే షోలు… ఆర్ ఆర్ ఆర్ రేంజ్ రేట్లు

కొత్తగా తెలంగాణ సర్కార్ నివేదిక విడుదల చేసిందన్నారు. పర్ఫామెన్స్ మాది …ఫోటోలు కాంగ్రెస్ వారివి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలు అయ్యిందని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల కోసం మాపై విమర్శలు చేయండి…రాష్ట్రం ను అప్రతిష్ఠ పాలు చేయవద్దన్నారు. ఇప్పటికే ఆడిట్ రిపోర్ట్ లు ఉన్నాయని తెలిపారు. కొత్తగా శ్వేత ప్రత్రాలు ఎంటి ? కొండను తోవ్వి ఎలుకను పెట్టినట్టు అవుతది కాంగ్రెస్ వాళ్ళకి అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఫార్మ్ సిటీ ఆలోచన తీసుకువచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేశారు అని చూసాను…అందులో పరిశ్రమ ల మంత్రి లేరని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ ప్లాంట్ లు కట్టడం తప్పా ? అని ప్రశ్నించారు. ఉత్పాదక రంగం మీద పెట్టింది అప్పుగా కాదు…పెట్టుబడిగా చూడాలన్నారు. విద్యుత్ రంగంను బీఆర్ఎస్ హయాంలో ముందుకు తీసుకెళ్లమన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఓపెన్ మార్కెట్ లో కరెంట్ కొన్నామన్నారు. అప్పుల మాత్రమే చెప్పడం…కాదు ఆస్తుల గురించి కూడా మాట్లాడాలన్నారు. కరెంట్ బిల్లు లు కట్టు వద్దు అన్నారు…గృహ జ్యోతి హామీ ను వెంటనే అమలు చేయాలన్నారు.
KTR: తెలంగాణ ఉద్యమంను తొక్కింది ఎవరు? బలి దేవత అన్నది ఎవరు ?