Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Miss England Makes Allegations In Miss World Hyderabad Ktr Reacts

KTR : ఒక కూతురి తండ్రిగా నేను కోరుకునేది అదే..

Published Date :May 25, 2025 , 11:29 am
By Gogikar Sai Krishna
  • మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన సంచలన ఆరోపణలు
  • స్పందించిన కేటీఆర్
  • మిస్ వరల్డ్ నిర్వాహకులపై సమగ్ర విచారణకు కేటీఆర్ డిమాండ్
KTR : ఒక కూతురి తండ్రిగా నేను కోరుకునేది అదే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

KTR : హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు తాజాగా వివాదంలో చిక్కుకున్నాయి. మిస్ ఇంగ్లాండ్‌ మిల్లా మాగీ చేసిన ఆరోపణలు ఈ పోటీల చుట్టూ కలకలం రేపుతున్నాయి. ఈ పోటీల్లో పాల్గొన్న మిల్లా, నిర్వాహకులు తమపై అసభ్యమైన ఒత్తిడులు తీసుకువచ్చారని, స్పాన్సర్లను ఆకట్టుకోవాలనే ముట్టడి ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. ఇది వేశ్యలాగానే ప్రవర్తించినట్లుగా అనిపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె పోటీని మధ్యలోనే వదిలేసి స్వదేశానికి తిరిగిపోయినట్లు సమాచారం. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తన సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, మిల్లా మాగీ ఎదుర్కొన్న అనుభవాలపై తాను చింతిస్తున్నానని తెలిపారు.

‘Lenin’ : అఖిల్ ఎంట్రీ సీక్వెన్స్ కోసం స్పెషల్ సెట్ !

తెలంగాణ రాష్ట్రం మహిళలకు గౌరవం కల్పించే ప్రాచీన సంస్కృతి కలిగిన ప్రాంతమని, రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మ వంటి వీర మహిళలు ఇక్కడి నుంచే వెలిసిన విషయాన్ని గుర్తు చేశారు. మిల్లా వేదనకు గౌరవం తెలుపుతూ, ఆమె ధైర్యంగా ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించడాన్ని అభినందించిన కేటీఆర్, ఈ సంఘటన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించదని అన్నారు. బాధితురాలిని తప్పుపట్టే ధోరణిని ఖండించిన ఆయన, బాధితురాలికి న్యాయం జరగాల్సిన అవసరం ఉందని, మిస్ వరల్డ్ నిర్వాహకులు, సంబంధిత సంస్థలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. “ఒక కూతురి తండ్రిగా నేను కోరుకునేది – ఏ మహిళా లేదా బాలిక ఇలాంటి పరిస్థితులను ఎప్పటికీ ఎదుర్కొనకూడదు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Pakistani Nationals Arrested: అమెరికాలో నకిలీ వీసా రాకెట్‌ గుట్టురట్టు .. ఇద్దరు పాకిస్తానీయుల అరెస్టు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS KTR
  • Chityala Ilamma
  • Hyderabad Event Controversy
  • KTR Reacts
  • Milla Maggi

తాజావార్తలు

  • Constable: మద్యం మత్తులో కానిస్టేబుల్ రచ్చ.. మహిళను ఢీకొట్టి దురుసు ప్రవర్తన..

  • LPG Shortage: ఇక, LPG కొరతకు చెక్..! చిన్న సిలిండర్ల సరఫరా పెంచిన సర్కార్..

  • Amitabh Bachchan: సోమరితనంపై అమితాబ్ బచ్చన్ సెన్సేషనల్ కామెంట్స్!

  • KKR vs PBKS: నేడు హ్యాట్రిక్ కోసం కోల్‌కతా-పంజాబ్ పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులు ఇవే

  • Stock Market: ట్రంప్ బెదిరింపులు.. నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions