Pawan Kaalyan: డిప్యూటీ సీఎం పర్యటనలో అపశృతి.. తోపులాటలో మహిళ కాలిపై వెళ్లిన వాహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kaalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలోని ముసలి మడుగు ప్రాంతంలో నిర్వహించిన పర్యటనలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. ముసలి మడుగులో పర్యటన ముగించుకుని, తిరిగి హెలిప్యాడ్‌కు వెళ్లే సమయంలో ఈ సంఘటన జరిగింది. ఉప ముఖ్యమంత్రిని దగ్గరగా చూడడానికి భారీ సంఖ్యలో స్థానిక ప్రజలు ఒక్కసారిగా కాన్వాయ్ ముందుకు దూసుకువచ్చారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఒక మహిళ కిందపడింది. సరిగ్గా అదే సమయంలో కదలడానికి ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ కాన్వాయ్ సంబంధించిన వాహనం కిందపడిన మహిళ కాలిపై నుంచి వెళ్లింది.
Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ దెబ్బకు కిటికీలోంచి దూకి వచ్చేశా.. సుమ కామెంట్స్
Also Read
- 48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
దీనితో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, అక్కడున్న సహాయక సిబ్బంది ఆ మహిళను వెనక్కి లాగి రక్షించారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె కాలికి అయిన గాయాల తీవ్రత గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
-
Explainer: ముస్లిం దేశాలు రగిలిపోవడానికి కారణమేంటి?
-
India Women Cricket: 5 ఓవర్లలోనే టార్గెట్ ఉఫ్.. టీ20ల్లో భారత మహిళల జట్టు సరికొత్త రికార్డు!
-
Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!