Minister Vidadala Rajini: ప్రతీ పార్లమెంటు పరిధిలో ఒక మెడికల్ కాలేజీ.. త్వరలోనే 17 మెడికల్ కాలేజీ వస్తాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Vidadala Rajini: త్వరలోనే ఏపీలో 17 మెడికల్ కాలేజీలు వస్తాయని తెలిపారు మంత్రి విడదల రజిని.. ఇప్పటికే రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి.. త్వరలో 17 మెడికల్ కాలేజీలు రానున్నాయని తెలిపారు.. ప్రతీ పార్లమెంటు పరిధిలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్నదే టార్గెట్ అన్నారు.. విజయనగరం, నంధ్యాల, ఏలూరు, రాజమండ్రి మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు కూడా వచ్చాయని తెలిపారు ఇక, 750 ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్లు త్వరలో చేపట్టనున్నట్టు వెల్లడించారు..
Read Also: Adimulapu Suresh: పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం లక్ష్యం..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
విజయవాడలో అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతోంది.. రాష్ట్రంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ హాస్పిటళ్ళ సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు హాజరయ్యారు.. ఈ సందర్భంగా మంత్రి విడదల రజని మాట్లాడుతూ.. వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు.. వైద్య సేవలు ఇంకా మెరుగ్గా చేయడానికే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నారు.. కోవిడ్ కాలంలో అద్భుతమైన వైద్య సేవలు అందించారని ప్రశంసలు కురిపించారు. రోగి సంతృప్తి చెందితే మన జగనన్న ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఆయన.. 3,255 ప్రొసీజర్ల వరకూ పెంచి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేస్తున్నామని వెల్లడించారు. జీరో వేకెన్సీ పాలసీతో నియామకాలు చేస్తున్నారు సీఎం జగన్.. ప్రజలకు ప్రభుత్వాసుపత్రులలో సేవలు పెరిగాయన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రజలకు చాలా ఉపయోగకరంగా చేస్తున్నామని వెల్లడించారు మంత్రి విడదల రజని.
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!