Singireddy Niranjan Reddy : 8 ఏళ్లల్లో కేసీఆర్ ఎన్నో అద్భుతాలు చేసి చూపించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Singireddy Niranjan Reddy Fired on BJP.
మెదక్ జిల్లా కేంద్రంలో నూతన రేక్ పాయింట్‌ను మంత్రి హరీష్‌రావుతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో వ్యవసాయం కోసం తీసుకున్న నిర్ణయాలు దేశంలో ఎక్కడా లేవని ఆయన వ్యాఖ్యానించారు. మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇందిరాగాంధీ రైల్వే లైన్ తెలేదు.. కానీ కేసీఆర్ మెదక్ కి రైల్వే లైన్ తెచ్చారన్నారు. ప్రధాని రాష్ట్రం గుజరాత్ లో ఎక్కడ మన లాగా కరెంట్ లేదు, రైతులకు పెట్టుబడి ఇచ్చుడు లేదని ఆయన విమర్శించారు. 8 ఏళ్లల్లో అద్భుతాలు చేసి చూపించారు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరపాలని బీజేపీ అంటుందని, కేంద్రాన్ని ఏలే బీజేపీ స్వతంత్ర ఉద్యమంలో ఏనాడు లేదని ఆయన విమర్శించారు.
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
సమగ్ర వ్యవసాయ భీమా ఎందుకు తేలేదు.. ఇది యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన విఫల ప్రయోగమని, ఈ పథకం గుజరాత్ లో లేదు.. కానీ తెలంగాణలో పెట్టాలట అంటూ ఎద్దేవా చేశారు. రైతుల మీద మీకు ప్రేమ ఉంటే సమగ్ర వ్యవసాయ పాలసీ తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఉచితాలు అవసరం లేదు అని ప్రధాని అన్నారని, రైతులకు కరెంట్ ఉచితంగా ఇవ్వొద్దు అన్నాడని, మీరు ఉచితంగా కార్పొరేట్లకు కోట్లు తగలబెట్టలేదా అని ఆయన మండిపడ్డారు.
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!