NTV Effect : మంత్రి సీతక్క ఆదేశాలతో జంగాలపల్లి గ్రామంలో మెడికల్ క్యాంప్
- మంత్రి సీతక్క ఆదేశాలతో జంగాలపల్లి గ్రామంలో మెడికల్ క్యాంప్
- ఆర్‌డబ్ల్యూఎస్ నీటి పరీక్షలు ఏర్పాటు చేసిన జిల్లా అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTV Effect : మంత్రి సీతక్క ఆదేశాలతో వరంగల్ జిల్లా జంగాలపల్లి గ్రామంలో మెడికల్ క్యాంప్ చేశారు అధికారులు. RWS నీటి పరీక్షలు ఏర్పాటు చేశారు జిల్లా అధికారులు. ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాల వల్ల సుమారుగా 17 మంది చనిపోవడం జరిగింది. జంగాలపల్లి గ్రామంలో ఉన్న ఆరోగ్య సమస్యల గురించి మంత్రి సీతక్క జిల్లా అధికారులను,వైద్య అధికారులను అప్రమత్తం చేసి గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. DMHO గారి ఆధ్వర్యంలో ఈ రోజు నుండి 3 రోజుల వరకు వైద్య పరీక్షలు చేసి చనిపోవడానికి కారణాలు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.
Modi- Lulada Silva: ప్రధాని మోడీ భుజంపై చేయి వేసి మాట్లాడిన బ్రెజిల్ అధ్యక్షుడు.. (వీడియో)
Also Read
గ్రామ ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టే విధంగా జనాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌కు మంత్రి సీతక్క సూచించారు. గ్రామానికి సంబంధించిన నీటి సరఫరాలో ఏమైనా మలినాలు గాని క్రీములతో నీరు కలుషితం ఏమైనా జరిగిందా అని అనుమానం లేకుండా నీటిని కూడా పరీక్షలు చేసి గ్రామస్తుల్లో బయాన్ని పోగొట్టలని నీటిపారుదల అధికారులను అప్రమత్తం చేశారని, గ్రామస్తులు కూడా ఎవరికీ వారు వారి ఆరోగ్యాన్ని వ్యక్తిగతంగా కూడా కాపాడుకోవాలని ఎవరో ఏదో చెప్పారని నమ్మి జనాల్లో భయాన్ని సృష్టించవద్దని మూడ నమ్మకాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
-
OTR: జగ్గారెడ్డి కమిషన్ రిపోర్ట్‌లో ఏముంది..?
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!