Minister RK Roja: పవన్‌కు మాస్ వార్నింగ్.. వెంట్రుక కూడా పీకలేవు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja: ఇరిటేషన్ స్టార్ రెండు రోజులుగా వాలంటీర్లని, సీఎంను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. సీఎం వైఎస్ జగన్ అంటే వణుకు అనుకున్నా.. జగన్ తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ అన్నా వణుకే అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు మంత్రి ఆర్కే రోజా.. కానీ, వాలంటీర్ వ్యవస్థ వెంట్రుక కూడా పికలేవు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 2024లో ఓడిపోతామని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు అర్ధం అయ్యింది.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ పవన్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు.. పవన్ వాలంటీర్ల కళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలి.. లేదంటే వాళ్లే పవన్ సంగతి తెలుస్తారు అంటూ వార్నింగ్ ఇచ్చారు రోజా.
Read Also: Pooja Ramachandran : స్విమ్ షూట్ లో తడి అందాలతో హాట్ ట్రీట్..తల్లైనా తగ్గట్లేదుగా..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
మహిళల అక్రమ రవాణా వాలంటీర్ల వల్లే జరుగుతుంది అని పవన్ మాట్లాడటం సిగ్గు చేటు అని ఫైర్ అయ్యారు మంత్రి రోజా.. పవన్ కళ్యాణ్ కి సమాచారం ఇచ్చిన కేంద్ర నిఘా వర్గాలు ఎవరు? వార్డ్ మెంబర్ గా కూడా గెలవని నీకు సమాచారం ఎవరు ఇచ్చారు..? అంటూ దుయ్యబట్టారు. మహిళల అక్రమ రవాణాలో తెలంగాణ 6 స్థానంలో ఉంది.. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే దమ్ము ఉందా? మాట్లాడితే హైదరాబాద్ లో వుండలేవు అంటూ కామెంట్ చేశారు. ఇక, నందమూరి బాలకృష్ణ.. జనసేన వాళ్లను అలగా జనం అన్నారు.. అదే బాలకృష్ణ ఇంటర్వ్యూకి పిలిస్తే ఎలా వెళ్లావు? అని ప్రశ్నించారు.
Read Also: BANW VS INDW: టీమిండియా బ్యాటర్లకు నరకం చూపించిన బంగ్లా బౌలర్లు.. చివరికి ఇండియాదే సిరీస్..!
ఇక, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యుల పేరు ఎత్తి మాట్లాడారా? అని ప్రశ్నించారు రోజా.. సాక్షాత్తు ముస్సోరి IAS సిలబస్ లో వాలంటీర్ వ్యవస్థ గురించి పెట్టారు అని గుర్తు చేశారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏ సచివాలయానికి అయినా వెళ్దాం.. నేను గెలిచిన నగరి అయినా, భీమవరం, గాజువాక అయినా.. వాలంటీర్ల పని తీరు గురించి అక్క చెల్లెమ్మలను అడుగుదాం అంటూ సవాల్ చేశారు. పవన్ కళ్యాణ్ కి 55 సంవత్సరాలు వచ్చినా కనీసం ఎంపీటీసీ కూడా కాలేదు. కానీ, సీఎంని ఏక వచనంతో మాట్లాడతా అంటున్నారు.. మీ తల్లి నేర్పిన సంస్కారం ఇదా? అంటూ మండిపడ్డారు.. ఇదే సమయంలో అమ్మ మిమ్మల్ని అన్నందుకు క్షమించండన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటేనే క్రియేటర్ అంటున్నారు.. వాలంటీర్ల గురించి మాట్లాడితే పళ్లు రాలగొడ్తారు అంటూ హెచ్చరించారు మంత్రి ఆర్కే రోజా.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!