Minister Nara Lokesh: సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి.. లోకేష్ ఆదేశాలు.
- సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి అంటూ అధికారులను ఆదేశించారు మంత్రి నారా లోకేష్
- మంగళగిరి ప్రజల కోసం ప్రజాదర్బార్ నిర్వహించారు లోకేష్
- నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి అంటూ అధికారులను ఆదేశించారు మంత్రి నారా లోకేష్.. మంగళగిరి ప్రజల కోసం ప్రజాదర్బార్ నిర్వహించారు లోకేష్.. తన నివాసంలో ప్రజలను కలుసుకున్నారు.. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.. గత ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా సేవా కార్యక్రమాలు చేపట్టిన నారా లోకేష్.. ఇటీవల ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించిన విషయం విదితమే.. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ప్రకటించారు.. ఇక, నియోజకవర్గ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేశారు.. ఈ రోజు ప్రజా దర్బార్‌లో మంత్రి నారా లోకేష్‌ను కలిసిన మంగళగిరి వాసులు.. వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి లోకేస్.. అంతేకాదు.. తక్షణమే సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి నారా లోకేష్. ఇక, మంత్రి హోదాలో తొలిసారి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న నారా లోకేష్‌ని ఈ సందర్భంగా కొందరు అభిమానులు, టీడీపీ శ్రేణులు కూడా కలిసి ఆయనకు శుభాకాక్షంలు తెలియజేశారు.
Read Also: Fire Accident: ఘజియాబాద్లోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!