Nara Lokesh: “మంగళగిరితో ముడిపడిన బంధం నన్ను చేనేత కుటుంబ సభ్యుడిని చేసింది”
- మన సంస్కృతి
- సంప్రదాయాలను పరిరక్షించే ఓ కళ చేనేత రంగం
- మంగళగిరితో ముడిపడిన బంధం నన్ను చేనేత కుటుంబ సభ్యుడిని చేసింది
- చేనేత కళాకారుల కష్టాలు చూశాను
- యువగళం పాదయాత్రలో చేనేత రంగం గురించి అవగాహన కలిగింది
- సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాను
- జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంగళగిరితో ముడిపడిన బంధం నన్ను చేనేత కుటుంబ సభ్యుడిని చేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర మంత్రి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కళాకారుల కష్టాలు చూశానని..సమస్యలపై పూర్తి అవగాహన వచ్చిందన్నారు. యువగళం పాదయాత్రలో చేనేత రంగం గురించి అవగాహన కలిగిందని గుర్తుచేశారు. చేనేత రంగం లక్షలాది మంది జీవనానికి ఉపయోగపడుతోందని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించే ఓ కళ చేనేత రంగమన్నారు.
READ MORE: IND vs SL: మూడో వన్డే మ్యాచ్ టైగా ముగిస్తే.. సూపర్ ఓవర్!
Also Read
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
“చేనేతరంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామని పాదయాత్రలోనే మాటిచ్చాను. సమాంతరంగా మన మంగళగిరిలో చేనేతలకు చేయూతనందించే వీవర్స్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించి టాటా తనేరా సంస్థతో అనుసంధానం చేశాం.పేద చేనేత కళాకారులకు మగ్గాలు, ఇతర సామగ్రి అందించాను. చేనేత రంగం, కార్మికుల సమస్యలన్నీ శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ఓ ప్రణాళిక రూపొందిస్తోంది. మన మంగళగిరి-మన చేనేత అనే నినాదంతో దేశవ్యాప్తంగా మన చేనేత వస్త్రాలకు బ్రాండింగ్ కల్పిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీని మంగళగిరి చేనేత కళాకారులు నేసిన శాలువాతో సత్కరించాను. నా తల్లి, నా భార్య మంగళగిరి చేనేత చీరలు ధరిస్తూ.. మన చేనేత కళకు మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారు. చేనేతలకు చేయూతనందించడం మా ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటి.
చేనేత కళకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాను.” అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తనను ఆశీర్వదించిన చేనేత కుటుంబ సభ్యులందరికీ మరోసారి చేనేత దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!