Nara Lokesh: ఒకటవ తరగతి చిచ్చరపిడుగును మెచ్చుకున్న నారా లోకేష్.. ఇంతకీ ఏం చేసింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుకుంటున్న చిన్నారి ప్రతిభకు మంత్రి నారా లోకేష్ ఫిదా అయ్యారు. ఈ చిచ్చరపిడుగుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో పంచుకున్నారు. పిల్లల ఆసక్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహకానికి ఉపాధ్యాయుల కృషి తోడైతే ప్రభుత్వ పాఠశాల్లో ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నో చూడొచ్చని పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్న చిన్నారి అనకాపల్లి జిల్లా ఎంపీపీ స్కూల్ బాపాడుపాలెం పాఠశాలకు చెందిన ఆరాధ్య. ఒకటవ తరగతి చదువుతోంది. ఈ చిట్టితల్లి తన సృజనాత్మకతతో మైండ్ మ్యాపింగ్ గేమ్ అడింది. ఆమెను ప్రోత్సహించిన ఉపాధ్యాయులను సైతం లోకేష్ మెచ్చుకున్నారు.
READ MORE: CM Revanth Reddy : కేసీఆర్‌కు మేము అన్నం పెడితే మాకు సున్నం పెట్టారు
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
“అనకాపల్లి జిల్లా, ఎంపీపీ స్కూల్ బాపాడుపాలెం పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న చిట్టి ఆరాధ్య, తన సృజనాత్మకతతో ప్రదర్శించిన మైండ్ మ్యాపింగ్ మైండ్ బ్లోయింగ్. చిన్నారి ఆరాధ్యకు ఆశీస్సులు. చిన్నారిని చిచ్చరపిడుగులా తీర్చిదిద్దిన బాపాడుపాలెం ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయుడు గంగాధర్ రావుకి అభినందనలు. పిల్లల ఆసక్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహానికి ఉపాధ్యాయుల కృషి తోడైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఇటువంటి ఇంకెన్నో అద్భుతాలు సాధించవచ్చు.” అని మంత్రి నారాలోకేష్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
READ MORE: Pakistan: భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్ని రక్షిస్తున్న పాకిస్తాన్.. ఆ ఏడుగురు ఎవరంటే..
#Anakapalle#InspiringTeachers #EducationForAll #GovernmentSchools
అనకాపల్లి జిల్లా, MPP స్కూల్ బాపాడుపాలెం పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న చిట్టి ఆరాధ్య, తన సృజనాత్మకతతో ప్రదర్శించిన మైండ్ మ్యాపింగ్ మైండ్ బ్లోయింగ్. చిన్నారి ఆరాధ్యకు ఆశీస్సులు. చిన్నారిని చిచ్చరపిడుగులా… pic.twitter.com/qRwatrqWuz— Lokesh Nara (@naralokesh) July 18, 2025
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!